మిథు ముఖర్జీ (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిథు ముఖర్జీ (క్రికెటర్)
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ1965[1]
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 26)1985 ఫిబ్రవరి 23 - న్యూజిలాండ్ తో
చివరి టెస్టు1991 ఫిబ్రవరి 9 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test
మ్యాచ్‌లు 4
చేసిన పరుగులు 76
బ్యాటింగు సగటు 10.85
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 28
వేసిన బంతులు 322
వికెట్లు 2
బౌలింగు సగటు 84.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/32
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: CricetArchive, 2020 ఏప్రిల్ 27

మిథు ముఖర్జీ భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్ క్రికెటర్.[2] ఆమె 1965 లో జన్మించింది. ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్ వుమన్. కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసింది. ఆమె మొత్తం నాలుగు టెస్టులు ఆడి మొత్తం 76 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టింది.[3]

2020 సెప్టెంబరులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మిథు ముఖర్జీని జాతీయ సీనియర్ మహిళా క్రికెట్ జట్టు ఎంపిక కోసం ఏర్పాటయిన ప్యానెల్ లో తూర్పు మండల జట్టు నుంచి నియమించింది. తర్వాత పదవీకాలం ముగిసిన తరువాత శ్యామా షాను ఆమె స్థానంలో నియమించారు. ఎన్ శ్రీనివాసన్ BCCI అధ్యక్షుడిగా పదవీకాలంలో కూడా ఆమె రెండేళ్లపాటు పనిచేసింది.[4]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 2023-07-09.
  2. "Mithu Mukherjee". CricketArchive. Retrieved 2009-09-18.
  3. "Mithu Mukherjee". Cricinfo. Retrieved 2009-09-18.
  4. "Shyama Shaw replaces Mithu Mukherjee in India's senior women's selection panel". HindustanTimes. 19 June 2023. Retrieved 13 September 2023.