మియాన్ మెహర్ అలీ
స్వరూపం
| మియాన్ మెహర్ అలీ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
| ముందు | మియాన్ అల్తాఫ్ అహ్మద్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | కంగన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మియాన్ మెహర్ అలీ అలియాస్ నజీర్ గురేజీ (జననం 31 డిసెంబర్ 1966) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కంగన్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
- ↑ India Today (8 October 2024). "Kangan, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Mian Mehar Ali defeats JKPDP's Syed Jamat Ali Shah with 3819 votes" (in ఇంగ్లీష్). the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
- ↑ TV9 Bharatvarsh (2024). "कंगन सीट विधानसभा चुनाव 2024 परिणाम". the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Rising Kashmir (9 October 2024). "Mehar Ali continues family legacy with victory in Kangan". the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
- ↑ "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families" (in ఇంగ్లీష్). NDTV. 13 October 2024. the original నుండి 16 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 July 2025.