మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7
స్వరూపం
మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7 | |
---|---|
దర్శకత్వం | లీ హ్వాన్-క్యుంగ్ |
రచన | లీ హ్వాన్-క్యుంగ్, యు యంగ్- ఎ, కిమ్ హువాంగ్-సంగ్, కిమ్ యంగ్-సీక్ |
నిర్మాత | కిమ్ మిన్ కి, లీ సాంగ్-హన్ |
తారాగణం | ర్యు సేంగ్-రయాంగ్, కల్ సో-గెలి, పార్క్ షిన్-హై |
ఛాయాగ్రహణం | కాంగ్ సీంగ్-జి |
కూర్పు | చోయ్ జే-జియున్, కిమ్ సో-యుయాన్ |
సంగీతం | లీ డాంగ్-జూన్ |
నిర్మాణ సంస్థ | ఫైన్ వర్క్స్ /సి.ఎల్ ఎంటెర్టైన్మెంట్ |
పంపిణీదార్లు | నెక్ట్స్ ఎంటెర్టైన్మెంట్ వరల్డ్ |
విడుదల తేదీ | జనవరి 23, 2013 |
సినిమా నిడివి | 127 నిముషాలు |
దేశం | దక్షిణ కొరియా |
భాష | కొరియన్ |
బాక్సాఫీసు | US$80.3 million[1] |
మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7 లీ హ్వాన్-క్యుంగ్ దర్శకత్వంలో 2013లో విడుదలైన దక్షిణ కొరియా హాస్యచిత్రం. ర్యు సేంగ్-రయాంగ్, కల్ సో-గెలి, పార్క్ షిన్-హై నటించిన ఈ చిత్రం హృదయాన్ని కదిలించే కామెడీతో కూడిన కుటుంబ నేపథ్య కథాశంతో రూపొందించబడింది.[2][3]
కథ
[మార్చు]మానసిక వికలాంగుడైన ఒక వ్యక్తి చేయని నేరానికి జైల్లో వేయబడుతాడు. అతనికి జైల్లో కొందరు నేరస్థులు పరిచయం అవుతారు. వారంతా కలిసి ఆ వ్యక్తికి సహాయంచేయడంకోసం ఆ వ్యక్తి యొక్క 7 ఏళ్ల కూతురు యు-సీంగ్ ను జైలుకు తీసుకొచ్చి ఎవరికి కనపడకుండా సెల్ నంబర్ 7లో దాచిపెట్టి, రక్షిస్తుంటారు.[4][5][6]
నటవర్గం
[మార్చు]- ర్యు సేంగ్-రయాంగ్
- కల్ సో-గెలి
- పార్క్ షిన్-హై
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: లీ హ్వాన్-క్యుంగ్
- నిర్మాత: కిమ్ మిన్ కి, లీ సాంగ్-హన్
- రచన: లీ హ్వాన్-క్యుంగ్, యు యంగ్- ఎ, కిమ్ హువాంగ్-సంగ్, కిమ్ యంగ్-సీక్
- సంగీతం: లీ డాంగ్-జూన్
- ఛాయాగ్రహణం: కాంగ్ సీంగ్-జి
- కూర్పు: చోయ్ జే-జియున్, కిమ్ సో-యుయాన్
- నిర్మాణ సంస్థ: ఫైన్ వర్క్స్ /సి.ఎల్ ఎంటెర్టైన్మెంట్
- పంపిణీదారు: నెక్ట్స్ ఎంటెర్టైన్మెంట్ వరల్డ్
మూలాలు
[మార్చు]- ↑ "Miracle in Cell No. 7 Box Office Gross". Box Office Mojo. Retrieved 24 August 2018.
- ↑ Sunwoo, Carla (1 February 2013). "Actor, actress take to their roles". Korea JoongAng Daily. Retrieved 24 August 2018.
- ↑ An, So-hyoun (8 February 2013). "Interview: Ryu Seung Ryong Says He Gained Respect from His Wife with ′The Gift of Room 7′". enewsWorld. CJ E&M. Retrieved 24 August 2018.[permanent dead link]
- ↑ Park, Eun-jee (28 December 2012). "Two heartwarming films for when you can't feel your toes". Korea JoongAng Daily. Archived from the original on 5 జనవరి 2013. Retrieved 24 ఆగస్టు 2018.
- ↑ Jang, Sung-ran (18 January 2013). "MIRACLE IN CELL NO.7 to Screen in 4 Languages". Korean Film Council. Retrieved 24 August 2018.
- ↑ Conran, Pierce (30 January 2013). "In Focus: Miracle in Cell No. 7". Korean Film Council. Retrieved 24 August 2018.