Jump to content

మిలింద్ కాంబ్లే

వికీపీడియా నుండి
మిలింద్ కాంబ్లే
జననంలాటూర్, మహారాష్ట్ర
జాతీయతభారతీయుడు
వృత్తిపారిశ్రామికవేత్త
ప్రసిద్ధిఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (DICCI)
పురస్కారాలుపద్మశ్రీ

మిలింద్ కాంబ్లే భారతీయ పారిశ్రామికవేత్త, దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిఐసిసిఐ) ను స్థాపించి, దళిత పారిశ్రామికవేత్తలు, దళిత వ్యాపారాల కోసం పనిచేశాడు.[1] 2013లో భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు.[2][3][4]

డిఐసిసిఐ కి 29 రాష్ట్ర చాప్టర్లు, 7 అంతర్జాతీయ ఛాప్టర్స్ ఉన్నాయి. ఆ సంస్థ సభ్యులు వివిధ రకాల తయారీ, సేవలు, నిర్మాణ రంగాల నుండి వచ్చారు. ఇది ఇతర విషయాలతోపాటు వాణిజ్య ప్రదర్శనలు, శిక్షణా శిబిరాలను నిర్వహిస్తుంది. దళిత MSMEల కోసం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది.[5]ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది.[6]

మూలాలు

[మార్చు]
  1. "In Milind Kamble, IIM Jammu gets first SC chairperson of board of governors". The Times of India. 7 May 2019.
  2. Phadnis, Aditi (4 February 2013). "From grinding poverty to the Padma Shri". Rediff. Retrieved 1 February 2019.
  3. Kalantri, Rupesh (20 September 2015). "कणा: पद्मश्री मिलिंद कांबळे यांचे 'सीमेमुळे सीमोल्लंघन'". Bhaskar. Retrieved 1 February 2019.
  4. Khapre, Shubhangi (28 January 2013). "Strive for economic empowerment: Milind Kamble to Dalits". Times of India. Retrieved 1 February 2019.
  5. "Home". diccismeportal.in. Archived from the original on 7 March 2018. Retrieved 19 October 2015.
  6. "DICCI seeks policy for SC/ST SMEs in WB". The Statesman. 10 January 2016.