Jump to content

మిలీనియం జీని

వికీపీడియా నుండి

అప్పట్లో ఉన్న అల్లాదిన్ అద్భుత దీపం jinni గురించి తెలియని వాళ్ళు ఉండరు.. ఏది అడిగిన నిమిషాలలో తీసికొచ్చి ముందు పెడుతాడు. ఎన్నెనో తమాషాలు చూపిస్తాడు, నవ్విస్తాడు ఆ జిని మందరికి తెలుసుకదా.. ఈ millennium లో కుడా మాకి అలాంటి jinni ఒక్కడునడండోయి. మన పనులన్నీ చేసి పెడుతాడు. బోర్ కొడితే friends ని రప్పిస్తాడు. ఎక్కడ ఎం జరుగుతున్న నిమిషాలలో మన కళ్ళకు చూపిస్తాడు. కొత్త కొత్త విషయాలెన్నో పరిచయం చేస్తాడు. ఆ "millennium jinni" ఇంకెవరో కదండీ మన "Internet" యే. మనకి ఇంతగా సహాయపడుతున్న ఈ millennium jinni గత 25 ఏళ్ళలోనే ఎంతగా ఎదిగాడో తెలుసా!! అసలు Internet లేని ప్రపంచాని ఊహించి చూడగలమా!! emails మన regular life లో ఒక part, social networking, friends తో chatting, online shopping, ఎక్కడికి కావాలంటే అక్కడికే deliveryలు, YouTube videoలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు cinemaలు, ఇవే కాదు ఫలానా పని Internet లేకుండా సులువుగా చెయ్యగలం అని చెప్పాలంటే ఒక్కనిమిషం అలోచించాల్సిందే. కాదాంటారా! education, entertainment, jobs అంతా internet తోనే. అయితే మనం ఈ రోజు ఇంతా happy గా పొందుతున్న ఈ సేవలన్ని గడిచిన పాతికేలల్లోనే అభివృద్ధి చెందినవేనటండి. 1980 లో internet service అంటే email మాత్రమే. కాస్త కూస్తో searching కూడా వాడుకొనేవారు. ఆ mails కూడా కేవలం అక్షరాలు మాత్రమే type చేసి పంపుకొనేవారు. Feelings ని express చెయ్యడానికి వేరే వేరే symbols ని use చెయ్యడం 1982లో start అయింది. Scott Fahlman first time smileys ను emails లో use చేసారు. ఆ తరువాత మరో 4 years కి new groups మొదలయాయి. అంతవరకూ printing లో మాత్రమే ఉన్న news internet కెక్కాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా computer వినియోగదారులు గణనీయంగా పెరిగారు. సరిగ్గా అప్పుడే internet ద్వార news మాత్రమే కాదు, virus లు కూడా వస్తాయని ప్రపంచానికి పరిచయమై కొన్ని వేల computers లోని data నశనమైపోయింది. అప్పుడు virusని తట్టుకోవడం ఎలానో అందరూ నేర్చుకోవడం తప్పలేదు మరి. ఆ తరువాత five years లో internet కి సంబందించిన రకరకాల inventions వెలుగులోకొచ్చాయి. వాటిలో చెప్పుకోదగ్గది.. internet లో పుస్తకాల అమ్మకం. First time 1995లో amzon.com అమ్మకాలని అంతర్జ్జల విపణిలో ప్రారంభించింది. అదే ఏడాది e-bay కూడా ఓ కొత్త సౌకర్యాన్ని వినియోగదారులకి అందించింది. ఒకరికి ఒకరు ఏదైనా అమ్ముకోనేందుకు వేదికగా మారింది. ఇలా internet ద్వార ఓ పోటి మొదలైంది. 1996లో browserల పోరు మొదలైంది. internet వాడుకోవాలంటే ఏదో ఒక browser తప్పనిసరి కదా! దానిలోనూ కొత్త కొత్త సౌకర్యాలన్నీ కలిపిస్తూ internet explore వచ్చింది. ఆ తరువాత flash.. website లో అందమైన animationల కనివిందు లెన్నొ చూసాం. అప్పుడు వచ్చిందండీ మన Google తల్లి. ఈ Google search ఇంజిన్ రాక internet చరిత్రలోనే ఓ మైలు రాయి అయిపొయింది. వివిధ website ల link లన్నిమన కోరిక మేరకు వరుసగా పరిచిపెట్టింది ఈ Google search. Google లో popularity సంపాదించుకుంటే చాలు ఏ website అయిన hit అయినట్టే అన్నఅభిప్రాయం స్థిరపడింది. 2000 తరువాత internet ప్రయాణం మరో మలుపు తతీసుకుంది. Broadband ప్రపంచ వ్యప్తంగా బాగా popular అయింది. దీనితో కొన్ని media companyలు onlineలో music mediaల అమ్మకాలను పెద్ద ఎత్తున చేపట్టాయి. వివిధ online music storeలు ఒక్కొకటిగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. Apple సంస్థ "i- tunes" ప్రారంభించి music store popularity graphని అమాంతంగా నిట్టనిలువుగా ఫైకి ఈడ్చు కెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి musicవినాలన్న కొనాలన్నా internet ద్వారానే అయిపొయింది. 2004లో internet చరిత్రలోనే కొత్త శకం ప్రారంభం అయింది. Mark Zukerburg Harvard విశ్వవిద్యాలయం విద్యార్ది "Face Book" ని రూపొందించాడు. ఇలా మూడేళ్ళు గడిచయోలేదో... No 1 social networking siteగా ఆవిర్భవించింది. అది భూమి మీదనే ఇంకో కొత్త ప్రపంచాని సృష్టించింది. Friendsలో relationsలో నిత్యం touch ఉండాలంటే ఇదో సులువైన మార్గంగా అవతరించింది. Internet సదుపాయం కావాలంటే computer తప్పనిసరిగా ఉండాల్సిందేగా కాని ఆ అభిప్రాయం మారింది 2008 లో. Cell phoneలో internet usage పెరగడం మొదలైంది. Marketలోకి రకరకాల smart phoneలు రావడం, internet వినియోగించుకునే సదుపాయం ఉండటంతో మొత్తం ప్రపంచం రూపురేకలే మారిపోయాయి. లక్షలకొద్దీ applicationలు వేలకొద్ది సదుపాయాలు.. అన్ని మన అరచేతుల్లోకి వచ్చేసాయి. Internet banking ఎమో phone banking అయింది. Video chat కాస్త mobile chattingగా మారింది. Railway tickets, cinema tickets, pizza, vegetables books, DVDs ఏది కావాలన్న ఇంటి నుంచి కదలకుండానే onlineలో orderలు తీసుకోని గంటల్లో delivery ఇచ్చే సదుపాయాలు పెరిగిపోయాయి. ఈ మాయలోకం లో వింతలన్నీ గడిచిన పాతికేళ్లలోనే జరిగిందంటే నమ్మండి. ఆ అద్భుతాల ఫలనే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఇంట్లో internet, officeల్లో internet, ప్రయాణించేటప్పుడు mobile phoneలో కూడా internet. ఏదికావాలన్న internet, ఎవర్ని పలకరించాలన్న internetయె. ఇలా ప్రపంచం అంతా ఈ internet సాలిగుడులోనే ఇష్టంగా బ్రతికేస్తున్నాం. మనకి ఇన్ని అద్భుతాలని పరిచయం చేసి , ప్రపంచానే మన అరిచేతుల్లోకి తెచ్చిన ఈ "millennium jinni" కి జోహారులు. --లహరి S 07:41, 8 ఏప్రిల్ 2013 (UTC)