మిస్టర్ రజనికాంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్టర్ రజనికాంత్
(1980 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ మూర్తి ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

మిస్టర్ రజనీకాంత్ 1980 మే 16న విడుదలైన తెలుగు సినిమా. మూర్తి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై గుండు సత్యనారాయణ మూర్తి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "Mr Rajini Kanth (1980)". Indiancine.ma. Retrieved 2022-06-05.

బాహ్య లంకెలు[మార్చు]