మిస్టర్ లోన్లీ
స్వరూపం
మిస్టర్ లోన్లీ | |
---|---|
దర్శకత్వం | ముక్కి హరీష్ కుమార్ |
నిర్మాత | కాండ్రేగుల ఆదినారాయణ |
తారాగణం | విక్కీ నూరజ్ కియా రెడ్డి లోహిత |
ఛాయాగ్రహణం | ఆనంద్ గారా |
కూర్పు | సాయిరాం |
సంగీతం | నిజాని అంజాన్ |
నిర్మాణ సంస్థ | ఎస్.కె.యం.ఎల్ మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 19 నవంబర్ 2021 [1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిస్టర్ లోన్లీ 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. శ్రీమతి దుర్గావతి సమర్పణలో ఎస్.కె.యం.ఎల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మించిన ఈ సినిమాకు ముక్కి హరీష్ కుమార్ దర్శకత్వం వహించాడు.[2] విక్కీ, నూరజ్, కీయా, లోహిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబరు 19న విడుదల కానుంది.[3]
నటీనటులు
[మార్చు]- విక్కీ గుడిమెట్ల
- నూరజ్
- కియా రెడ్డి
- లోహిత
- సోనాలి వర్ధమ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్.కె.యం.ఎల్ మోషన్ పిక్చర్స్
- నిర్మాత: కాండ్రేగుల ఆదినారాయణ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముక్కి హరీష్ కుమార్
- సంగీతం: నిజాని అంజాన్
- సినిమాటోగ్రఫీ: ఆనంద్ గారా
- ఎడిటర్: సాయిరాం
పాటలు
[మార్చు]సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "వెళ్ళిపోకే" | కార్తీక్ | 4:12 |
2. | "కదిలే కలలా" | లిప్సిక, హితేష్ సాయి, నిజాని, రచన వేపా | 4:12 |
3. | "వోద్దె వద్దు" | శ్రీ తారక్ | 3:34 |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (15 November 2021). "ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే సినిమాలివే!". Archived from the original on 18 నవంబరు 2021. Retrieved 18 November 2021.
- ↑ Sakshi (13 July 2020). "మిస్టర్ లోన్లీ విజయం సాధించాలి". Archived from the original on 1 సెప్టెంబరు 2020. Retrieved 18 November 2021.
- ↑ Sakshi (15 November 2021). "ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.