మిస్సింగ్ యు (సినిమా)

వికీపీడియా నుండి
(మిస్సింగ్‌ యు (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మిస్సింగ్‌ యు
దస్త్రం:Missing You (film) poster.jpeg
మిస్సింగ్‌ యు సినిమా పోస్టర్
దర్శకత్వంమో హంగ్‌-జిన్‌
స్క్రీన్ ప్లేమో హంగ్‌-జిన్‌
నిర్మాతడిజీసి ప్లస్, సోయోక్ ఫిల్మ్
ఛాయాగ్రహణంసాంగ్-హో చోయి
విడుదల తేదీ
2016 మార్చి 10 (2016-03-10)
సినిమా నిడివి
108 నిముషాలు[1]
దేశందక్షిణ కొరియా
భాషకొరియన్
బాక్సాఫీసుUS$4.6 మిలియన్[2][3]

మిస్సింగ్‌ యు 2016, మార్చి 10న మో హంగ్‌-జిన్‌ దర్శకత్వంలో విడుదలైన దక్షిణ కొరియా చిత్రం. రివేంజ్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలిక పాత్రలో షిమ్‌ యున్‌ క్యుంగ్‌ నటన ఆద్యంతం అలరిస్తుంది.

కథ[మార్చు]

హీ జూ ఏడేండ్ల బాలిక. తన తండ్రిని హత్య చేసిన సీరియల్‌ కిల్లర్‌ కి బుమ్‌ని చంపాలని చూస్తుంటుంది. ఓ కేసులో పట్టుబడి 15 ఏండ్ల శిక్ష అనుభవించిన తర్వాత కి బుమ్‌ జైలు నుంచి బయటికొచ్చే తరుణం కోసం హీ జూ ఎదురు చూస్తుంటే, కి బుమ్‌ రాక కోసం ఓ డిటెక్టీవ్‌ కూడా ఎదురు చూస్తుంటాడు. ఈ ముగ్గురు కలిసిన తర్వాత జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా.[4]

నటవర్గం[మార్చు]

  • షిమ్ యున్-క్యుంగ్ (హీ-జూ)
  • యున్ జీ-మూన్ (దారు-యోయంగ్)
  • కిమ్ సుంగ్ ఓహ్ (గి-బెయోం)

సాంకేతికవర్గం[మార్చు]

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మో హంగ్‌-జిన్‌
  • నిర్మాత: డిజీసి ప్లస్, సోయోక్ ఫిల్మ్
  • ఛాయాగ్రహణం: సాంగ్-హో చోయి

మూలాలు[మార్చు]

  1. "Missing You - 2016 (Movie - 2015)". Hancinema. Retrieved November 29, 2018.
  2. Ki, Sonia (March 20, 2016). "Korea Box Office: 'Zootopia' Retains Weekend Top Spot". Variety (magazine). Retrieved November 29, 2018.
  3. http://www.koreanfilm.or.kr/jsp/films/index/filmsView.jsp?movieCd=20145396
  4. నవతెలంగాణ, స్టోరి (October 2, 2017). "మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు". Archived from the original on 29 November 2018. Retrieved 29 November 2018.

ఇతర లంకెలు[మార్చు]