మిస్సింగ్ యు (సినిమా)
Appearance
మిస్సింగ్ యు | |
---|---|
దస్త్రం:Missing You (film) poster.jpeg | |
దర్శకత్వం | మో హంగ్-జిన్ |
స్క్రీన్ ప్లే | మో హంగ్-జిన్ |
నిర్మాత | డిజీసి ప్లస్, సోయోక్ ఫిల్మ్ |
ఛాయాగ్రహణం | సాంగ్-హో చోయి |
విడుదల తేదీ | మార్చి 10, 2016 |
సినిమా నిడివి | 108 నిముషాలు[1] |
దేశం | దక్షిణ కొరియా |
భాష | కొరియన్ |
బాక్సాఫీసు | US$4.6 మిలియన్[2][3] |
మిస్సింగ్ యు 2016, మార్చి 10న మో హంగ్-జిన్ దర్శకత్వంలో విడుదలైన దక్షిణ కొరియా చిత్రం. రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలిక పాత్రలో షిమ్ యున్ క్యుంగ్ నటన ఆద్యంతం అలరిస్తుంది.
కథ
[మార్చు]హీ జూ ఏడేండ్ల బాలిక. తన తండ్రిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ కి బుమ్‌ని చంపాలని చూస్తుంటుంది. ఓ కేసులో పట్టుబడి 15 ఏండ్ల శిక్ష అనుభవించిన తర్వాత కి బుమ్ జైలు నుంచి బయటికొచ్చే తరుణం కోసం హీ జూ ఎదురు చూస్తుంటే, కి బుమ్ రాక కోసం ఓ డిటెక్టీవ్ కూడా ఎదురు చూస్తుంటాడు. ఈ ముగ్గురు కలిసిన తర్వాత జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా.[4]
నటవర్గం
[మార్చు]- షిమ్ యున్-క్యుంగ్ (హీ-జూ)
- యున్ జీ-మూన్ (దారు-యోయంగ్)
- కిమ్ సుంగ్ ఓహ్ (గి-బెయోం)
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మో హంగ్-జిన్
- నిర్మాత: డిజీసి ప్లస్, సోయోక్ ఫిల్మ్
- ఛాయాగ్రహణం: సాంగ్-హో చోయి
మూలాలు
[మార్చు]- ↑ "Missing You - 2016 (Movie - 2015)". Hancinema. Retrieved November 29, 2018.
- ↑ Ki, Sonia (March 20, 2016). "Korea Box Office: 'Zootopia' Retains Weekend Top Spot". Variety (magazine). Retrieved November 29, 2018.
- ↑ http://www.koreanfilm.or.kr/jsp/films/index/filmsView.jsp?movieCd=20145396
- ↑ నవతెలంగాణ, స్టోరి (October 2, 2017). "మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్ చిత్రాలు". Archived from the original on 29 November 2018. Retrieved 29 November 2018.