మీడియావికీ చర్చ:TeTranslit.js/పాత చర్చ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

cca:చ్చ vs cca:చఃచ[మార్చు]

cca:చ్చ --- అని రావాలి కానీ
cca:చఃచ --- అని వస్తుంది.
దీని కూడా ఒక సారి పరిశీలించండి.

__మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 12:29, 29 డిసెంబర్ 2006 (UTC)

దీన్ని సరిచేశాను --వైఙాసత్య 15:17, 29 డిసెంబర్ 2006 (UTC)

ఆకర్షిస్తాంది[మార్చు]

1. "ఆకర్షిస్తో‌ంది" అని కాని "ఆకర్షిస్తాంది" అని కాని మాత్రమే వ్రాయగలుగుతున్నాను. "ఓ" పక్కన సున్నా పెట్టగానే "ఆ" కింద మారిపోతాంది. :-)

తోM::తాం మ్యాపింగును తొలగించాలి --వైఙాసత్య 03:09, 13 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మ్యాపింగులు[మార్చు]

నేను టిల్డాకి మ్యాపింగులు చేర్చటానికి తెగ ప్రయత్నిస్తున్నా. కుదరట్లేదు. ఎక్కడ పప్పులోకాలేస్తున్నానో ఎవరికైనా అర్ధమవుతుందా? --వైఙాసత్య 19:57, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసింది బాగానే పని చేస్తుంది. Browser Caching సమస్య అనుకుంటా "ఱా" మొత్తానికి మ్యాపింగు పెట్టేసాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు)

బాటు[మార్చు]

చిట్టచివరికి నా మాట విని బాటు నడుపుతున్నావా !!!--S172142230149 21:30, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కష్టం[మార్చు]

నీ కష్టాన్ని చూస్తున్నాను రా.. ఎదోకటి రాయరా బాబు.. రాయి--S172142230149 21:51, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొలిక్కి వచ్చింది[మార్చు]

ఎట్టకేలకు ఈ స్క్రిప్టు ఒక కొలిక్కి వచ్చింది. నేను చేయాలనుకున్న మార్పులన్నీ చేసేశా. RTSను చాలామటుకు ఖచ్చితంగా అనుసరిస్తుంది. అయితే ' (అపాస్టఫీ)తో ఉన్న ట్రాన్స్‌లిటరేషన్స్ మాత్రం ఉద్దేశపూర్వకంగా చేర్చలేదు. అంటే RTSలోలా d' అని నొక్కితే 'డ' రాదు. (దీనికి ' కి వికీ మార్కప్‌లో ప్రత్యేక అర్ధం ఉండటమే కారణం..అనవసరంగా వికీ మార్కప్‌తో కలగాపులగం అయిపోతుందని భావించా). మీరూ దీన్ని ఇసుకపెట్టెలో పరీక్షించి ఏమైనా మెరుగులు దిద్దాలో సూచించడి. ఏమైనా లోపాలున్నా కూడా తెలియజేయండి --వైఙాసత్య 18:58, 6 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మరింత స్లిమ్‌ వర్షన్[మార్చు]

హాష్ టేబుల్ ని కుదించి మరింత సులువుగా అర్ధమయ్యేలా చేశాను. దీన్ని మళయాల వికీనుండి తెలుగుకు అన్వయించాను. అలాగే న మరియు మ లు సందర్భాన్ని బట్టి విసర్గలాగా మారేట్టు (లేఖినిలో లాగా చేశాను). ఒకటి రెండు చిన్న మినహాయింపులు తప్ప ఆర్.టి.ఎస్ ను ఖచ్చితంగా ఇంప్లమెంట్ చేశాను. ఉపయోగించి ఏమైనా సమస్యలుంటే తెలియజేయగలరు --వైజాసత్య 06:30, 27 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త hash బాగుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. saMvatsaraM అని రాస్తుంటే సమ్వత్సరం అని వస్తుంది. Mva లేదా mva అని రాసినప్పుడు ంవ అని రావాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 20:28, 27 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]