మీన్ ముట్టి జలపాతాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కేరళ రాష్ట్రంలో వాయనాడ్ జిల్లాలో కలపెట్ట నుండి 29 కి.మీ లో మీన్‌ముట్టి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాయనాడ్‌ జిల్లాలో ఇది అతి పెద్ద వాటర్‌ఫాల్స్‌ ఇక్కడ నీళ్లు సుమారు 984 అడుగుల ఎత్తు నుంచి పడతాయి. నీళ్ళు ఎత్తు నుంచి కిందికి పడే సమయంలో అనేక పాయలుగా చీలిపోయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

కల్పెట్టకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రొడ్డు మార్గంలో దట్టమైన అడవుల్లో ప్రయాణం చేయాలి

ప్రమాదాలు[మార్చు]

వర్షాకాలంలో మీన్ ముట్టి జలపాతాలు ప్రమాదకరంగా ఉంటాయి. ఇక్కడ అధిక ప్రవాహం కారణంగా మరియు అనేకమంది 1991 సంవత్సరంలో మునిగిపోయారు.

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.