ముక్కామల
Appearance
(ముక్కామల (ఇంటి పేరు) నుండి దారిమార్పు చెందింది)
ముక్కామల పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- ముక్కామల కృష్ణమూర్తి - తెలుగు సినిమా నటుడు
- ముక్కామల నాగభూషణం : పండితుడు, రాజకీయవేత్త. శాస్త్రీయ దృష్టితో సాహిత్య పరిశీలన చేయగల దిట్ట. 'రామాయణం', ‘మహాభారతం' ఈ రెండు కావ్యాలను పరిశీలించి, కొన్ని అంశాలను విజ్ఞుల ముందుంచాడు.
ముక్కామల పేరుతో ఉన్న గ్రామాలు:
- ముక్కామల (అనుముల) - నల్గొండ జిల్లా అనుముల మండలం లోని గ్రామం
- ముక్కామల (పెరవలి) - పశ్చిమ గోదావరి జిల్లాలోని పెరవలి మండలానికి చెందిన గ్రామం
- ముక్కామల (అంబాజీపేట) - తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేట మండలానికి చెందిన గ్రామం