ముక్తాపురం (కొమరోలు)
Jump to navigation
Jump to search
ముక్తాపురం | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°17′24″N 78°58′00″E / 15.29°N 78.9667°ECoordinates: 15°17′24″N 78°58′00″E / 15.29°N 78.9667°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కొమరోలు మండలం ![]() |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08405 ![]() |
పిన్(PIN) | 523369 ![]() |
ముక్తాపురం, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[1] . పిన్ కోడ్: 523 369. ఎస్.ట్.డి.కోడ్ = 08405.
గ్రామ పంచాయతీ[మార్చు]
- ఈ పంచాయతీ లోని గ్రామంలు:- వెన్నంపల్లి, బసువపల్లి
- 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బి. రాధ, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక వేడుకలు, 2015,మార్చి-28వ తేదీనాడు నివహించేదరు. ఉదయం ఆరు గంటలకు గణపతి పూజ, అభిషేకం, శాంతిహోమం నిర్వహించెదరు. [3]
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన గిద్దలూరు మండలం,దక్షణాన కలశపాడు మండలం,ఉత్తరాన రాచెర్ల మండలం,దక్షణాన పోరుమామిళ్ళ మండలం.
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-19; 12వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-24; 5వపేజీ.