Jump to content

ముక్తి నాగ క్షేత్రము

వికీపీడియా నుండి

ముక్తి నాగ క్షేత్రము ప్రపంచంలోనే అతిపెద్దదైన నాగ ఏకశిలా విగ్రహం. సుమారు 16 అడుగుల పొడవు, 36 టన్నుల బరువు తో బెంగుళూరు నగరం శివార్లలో రామోహళ్లి గ్రామం వద్ద ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ని నాల్గు దశ లలో చూడ వచ్చు. మొదటి దశ చిన్ననాటి వయసులో కుక్కే సుబ్రహ్మణ్య వద్ద , రెండవ దశ యవ్వనంలో ఘటి సుబ్రహ్మణ్య వద్ద మూడవ దశ తన వైవాహికం పళని వద్ద , తిరువన్నమలై వద్ద 'సుబ్రహ్మణ్య స్వామి, యొక్క నాలుగో రూపం ముక్తి నాగ క్షేత్రము వద్ద ఉంది. ఈ స్థలం ను సందర్శించే భక్తులు పాము ఉంటున్న ప్రాంతం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారు.[1][2]

ముక్తి నాగ ఆలయం వద్ద చూడ వలసిన ఆలయాలు :

[మార్చు]

1. శ్రీ కార్య సిద్ధి వినాయక ఆలయం
2. శ్రీ ఆది-ముక్తి నాగ ఆలయం
3. శ్రీ ముక్తి నాగఆలయం
4. శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్
5. శ్రీ పాతల్లమ్మ దేవి
6. శ్రీ కాలభైరవ దేవాలయం
7. శ్రీ నగాబన

ముక్తి నాగ క్షేత్రము మైసూర్ రోడ్లో ఉన్న రామోహళ్లి గ్రామం నుండి ఒక కిలోమీటరు దూరంలో, , బెంగుళూర్ బస్సు స్టాండ్ నుండి 18 కిలోమీటర్ల.దూరం లో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Mukti Naga Temple Bangalore". travel2karnataka.com. Retrieved 2021-10-25.
  2. kumar, lata (2021-12-24). "Shri Mukthi Naga Temple, Ramohalli, Bangalore - Perform Naga Pratishte !". Historical temples, Ancient temples, Famous Indian Temples (in ఇంగ్లీష్). Retrieved 2023-07-24.