ముక్తి మోహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముక్తి మోహన్
జననం1987 జూన్ 21[1]
వృత్తి
 • డాన్సర్
 • నటి
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
బంధువులు

ముక్తి మోహన్ (జననం 21 జూన్ 1987) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2007లో సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, కన్నడ, హిందీ బాషా సినిమాల్లో నటించింది.

టెలివిజన్

[మార్చు]
 • జరా నచ్కే దిఖా 2 (2010) - పోటీదారు
 • ఝలక్ దిఖ్లా జా 6 (2013) - పోటీదారు
 • కామెడీ సర్కస్ కా జాదూ (2013) - పోటీదారు [4]
 • నాచ్ బలియే 7 (2015) - అతిథి [5]
 • ఖత్రోన్ కే ఖిలాడి 7 (2016) - పోటీదారు [6]
 • దిల్ హై హిందుస్తానీ 2 (2017) - హోస్ట్

సినిమాలు

[మార్చు]
 • బ్లడ్ బ్రదర్స్ (2007)
 • సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ (2011)
 • మురాన్ (2011)
 • దరువు (2012)
 • హేట్ స్టోరీ (2012)
 • టోపివాలా (2013)
 • కాంచీ: ది అన్బ్రేకబుల్ (2014)
 • బోర్న్  ఫ్రీ (2017)
 • దిల్ హై హిందుస్తానీ: ది మూవీ (2021)
 • థార్ (2022)
 • ఇష్క్ చాకల్లాస్[7]

మూలాలు

[మార్చు]
 1. "Mukti Mohan birthday: These photos of the stunning dancer will leave you impressed" (in ఇంగ్లీష్). 21 June 2020. Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
 2. Tribune India (26 September 2021). "Shakti and Mukti Mohan get candid during 'Aye Mohan' session" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
 3. India Forums (5 October 2016). "Neeti, Mukti, and Shakti Mohan back TOGETHER on Television!" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
 4. "Pics: Kapil Sharma hugs Mukti Mohan, Mohit Raina maintains distance from Mouni Roy". daily.bhaskar.com. 24 October 2013.
 5. "New twist in Nach Baliye 7: Get set for 'three much' fun".
 6. "Mukti Mohan Khatron ke khiladi Season 7 Contestants, Participants Mukti Mohan Videos, Full Episodes, Photos, Mini Clips, Promos & Contestants News - Colors TV Shows". colorstv.com. Archived from the original on 2018-09-15. Retrieved 2022-08-08.
 7. The Indian Express (24 November 2021). "Actress Mukti Mohan roped in to play the lead role in Ishq Chakallas" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.