ముక్తేవి భారతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముక్తేవి భారతి ఒక తెలుగు రచయిత్రి. ఈమె[1] ఎం.ఎ (తెలుగు), ఎం.ఎ. (చరిత్ర) చదివింది. భాషాశాస్త్ర౦ అభ్యసించింది. చిలకమర్తి సాహిత్య సేవపై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టాపొందింది. సరోజినీ నాయుడు మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతను నిర్వహించింది. పరిశోధనా ప్రచురణలతో పాటు తొమ్మిది కథా సంపుటాలు, ఎనిమిది నవలలు, ఎనిమిది సాంఘిక నవలలు, 5మోనోగ్రాఫ్‌లు, ఒక కవితా సంకలనం, నాలుగు వ్యాస సంకలనాలను ప్రకటించింది.

రచనలు[మార్చు]

  1. భారతంలో ప్రేమకథలు (ముక్తేవి లక్ష్మణరావుతో కలిసి) [2]
  2. ఆ పాత్ర మధురం (తెలుగు నవలల్లో విలక్షణ స్త్రీపాత్రలు)
  3. బసవేశ్వరుడు (నవల)
  4. భారతంలో నీతికథలు
  5. చిలకమర్తి సాహిత్యసేవ
  6. చిలకమర్తి జీవితం - సాహిత్యం [3]
  7. దక్షిణకాశి (నవల)
  8. ధర్మఘంటమోగదు (కథలు)
  9. గాంధర్వం (నవల)
  10. ఇల్లిందల సరస్వతీదేవి (మోనోగ్రాఫ్ - కేంద్రసాహిత్య అకాడెమీ)
  11. ముక్తేవి భారతి కథలు (రెండు సంపుటాలు)
  12. కళాప్రపూర్ణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
  13. సాంఘిక సేవారంగంలో స్త్రీలు
  14. కంచే చేను మేస్తే[4] (బాలసాహిత్యం)

కథలజాబితా[మార్చు]

కథానిలయంలో ముక్తేవి భారతి కథల జాబితా[5]

  1. అంతస్తుకి అటు ఇటు[6]
  2. అబద్దం
  3. అమ్మకం
  4. అయ్యగారికి...
  5. అస్తవ్యస్తం
  6. ఆకసాన హరివిల్లు విరిస్తే[7]
  7. ఇంటగెలవాలి
  8. ఇదీ అలక పాన్పే
  9. ఇదీ హనీమూన్
  10. ఇద్దరు ఒకటై
  11. ఇరుకు
  12. ఎక్కడయితేనేం
  13. ఎగరని గాలిపట్టాలు
  14. ఎడారి పూలు
  15. ఎదురీత
  16. ఓ ఇల్లాలు కావాలి
  17. కందుకూరి రుద్రకవి
  18. కనువిప్పు
  19. కర్తవ్యం
  20. కాపలా
  21. కోటబురుజులు తలలు వంచాయి
  22. క్లబ్బు
  23. గది
  24. చక్రవాకం...
  25. చిగిర్చిన వసంతం
  26. చిట్టి తల్లి
  27. చిరుత
  28. చెంగల్వకాళాకవి
  29. చెట్టు
  30. చెల్లాయి పెళ్ళి
  31. చేజారిన స్వర్గం
  32. జడ
  33. జానీజానీ
  34. తొందరపడి...
  35. నాకూ తోడు కావాలి
  36. నింగినుండి నేలకి
  37. నిద్రించిన వెన్నెల
  38. నిర్ణయం
  39. నిశ్శబ్ద స్వర్గం
  40. నీతికథ
  41. నేను వస్తా
  42. పడగనీడ
  43. పడిలేచే కడలి తరంగం
  44. పరమార్ధం
  45. పాలగ్లాసు
  46. పాల్కురికి సోమనాధుడు
  47. పులిగోరు పతకం
  48. పెరటిగుమ్మం
  49. పొదుపు
  50. బతుకు పండింది
  51. బుచ్చిబాబు
  52. బేబీ సిట్టింగ్
  53. భారతంలో ప్రేమకథలు
  54. మంచుమండింది
  55. మనసుతీరని మాతృత్వం
  56. మమకారం
  57. మమత మానవత
  58. మరో బానిస[8]
  59. మీరంతానావాళ్ళే
  60. ముగింపు
  61. మృగయావినోదం
  62. మోడు చిగురించింది
  63. మ్రొక్కక వరమిచ్చే వేల్పు
  64. రచ్చలోకూర్చున్న...
  65. రెండగ్గిపుల్లలు
  66. వయోధర్మ
  67. వాన[9]
  68. విజయం
  69. వియోగంలో...
  70. వీధిదీపం
  71. వ్యాపార రహస్యం
  72. షష్టిపూర్తి
  73. సీటు దొరికింది
  74. సుశీల మనసు
  75. హనీమూన్
  76. హే! ఆషాఢస్య ప్రథమ దివస!![10]

పురస్కారాలు[మార్చు]

  1. జాషువా విశిష్ట మహిళా పురస్కారం
  2. గురజాడ పురస్కారం
  3. సనాతన ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభాపురస్కారం - 2012

మూలాలు[మార్చు]

  1. స్వాతీ, శ్రీపాద; రేణుకా, అయోల (జనవరి 2014). "ప్రాచీన కధా లహరికి ఆధునికత నిచ్చిన భావ మౌక్తికాల సరాగమాల డా. ముక్తేవి భారతి". వాకిలి e-పత్రిక. Retrieved 16 December 2014.
  2. ముక్తేవి, లక్ష్మణరావు; ముక్తేవి, భారతి (మే 1991). భారతంలో ప్రేమకథలు (1 ed.). హైదరాబాదు: యువభారతి. Retrieved 16 December 2014.
  3. ముక్తేవి, భారతి (ఫిబ్రవరి 2001). చిలకమర్తి జీవితం - సాహిత్యం (1 ed.). హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లికేషన్స్. Retrieved 16 December 2014.
  4. ముక్తేవి, భారతి (1993). కంచే చేను మేస్తే (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ బాలల అకాడెమీ. Retrieved 16 December 2014.
  5. ముక్తేవి, భారతి. "కథలు". కథానిలయం. కథానిలయం. Retrieved 16 December 2014.
  6. ముక్తేవి, భారతి (1977-02-18). "అంతస్థుకి అటు ఇటు". ఆంధ్రసచిత్రవారపత్రిక. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 10 January 2015.
  7. ముక్తేవి, భారతి (1982-01-15). "ఆకసాన హరివిల్లు విరిస్తే". ఆంధ్రసచిత్రవారపత్రిక: 59–63. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 10 January 2015.
  8. ముక్తేవి, భారతి (1986-07-11). "మరోబానిస". ఆంధ్రసచిత్రవారపత్రిక. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 10 January 2015.
  9. ముక్తేవి, భారతి (1970-09-11). "వాన". ఆంధ్రసచిత్రవారపత్రిక. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 11 January 2015.
  10. ముక్తేవి, భారతి (1971-12-10). "హే! ఆషాడస్య ప్రథమదివస్య!!". ఆంధ్రసచిత్రవారపత్రిక: 17–23. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 10 January 2015.