ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు
స్వరూపం
ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సునీల్ వర్మ |
---|---|
తారాగణం | సురేష్ , నిరోషా |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | రమా కంబైన్స్ |
భాష | తెలుగు |
ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు 1991 సెప్టెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. రామా కంబైన్స్ పతాకం కింద ఎస్.రామచంద్రరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.సునీల్ వర్మ దర్శకత్వం వహించాడు. సురేష్, నిరోషా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- సురేష్
- నిరోషా
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్‌ప్లే: సునీల్ వర్మ
- ప్లేబ్యాక్: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎం.ఎం. కీరవాణి, రమోలా, మిన్మిని, ఎం.ఎం. శ్రీలేఖ
- సంగీతం: ఎంఎం కీరవాణి
- నిర్మాత: ఎన్.రామచంద్రారెడ్డి
- దర్శకుడు: సునీల్ వర్మ
- బ్యానర్: రామా కంబైన్స్
- రాజా ఆజా... ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం.కీరవాణి
- బరిలో దిగుతున్నా..... ఎం. ఎం. కీరవాణీ, ఎం.ఎం.శ్రీలేఖ
- గీర ఉంది గార ఉంది.... ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం.కీరవాణి
- ఇంటో పేరు ఏమిటో....ఎం.ఎం.కీరవాణీ
- ఓం తమ్మా ఓం తమ్మా... ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం.కీరవాణి, కె.ఎస్.చిత్ర
- గేరు ఉంది...... కె.ఎస్.చిత్ర, ఎం.ఎం.కీరవాణీ
- వంకాయ కూర.... ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం.కీరవాణి, రమోలా, మిని
మూలాలు
[మార్చు]- ↑ "Mugguru Athala Muddula Alludu (1991)". Indiancine.ma. Retrieved 2023-01-18.
- ↑ Mugguru Attala Muddula Alludu Songs, Download Mugguru Attala Muddula Alludu Movie Songs For Free Online at Saavn.com (in ఇంగ్లీష్), 2000-04-01, archived from the original on 2018-12-29, retrieved 2023-01-18