ముగ్గురమ్మాయిలు
'ముగ్గురమ్మాయిలు ' తెలుగు చలన చిత్రం,1974, ఏప్రిల్,26 న విడుదల.నవభారత్ ఆర్ట్ ఫిలింస్ పతాకంపై, పి.ఎస్.ప్రకాశరావు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం కొల్లి ప్రత్యగాత్మ . ఈ చిత్రంలో చంద్రమోహన్, చంద్రకళ, భారతి, జయసుధ, ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.
ముగ్గురమ్మాయిలు (1974 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
తారాగణం | చంద్రమోహన్ , చంద్రకళ, భారతి |
నిర్మాణ సంస్థ | నవభారత్ ఆర్ట్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]చంద్రమోహన్
చంద్రకళ
భారతి
ప్రమీల
జయసుధ
రేలంగి వెంకట్రామయ్య
తిక్కవరపు రమణారెడ్డి
పుణ్య మూర్తులు రాజబాబు
సాంకేతిక వర్గం
[మార్చు]స్క్రీన్ ప్లే : దర్శకుడు: కె.ప్రత్యగాత్మ
సంగీతం: తాతినేని చలపతిరావు
నిర్మాత: పి.ఎస్.ప్రకాశరావు
నిర్మాణ సంస్థ: నవభారత్ ఆర్ట్ ఫిలింస్
సాహిత్యం:ఆరుద్ర, సి నారాయణ రెడ్డి,కొసరాజు, దాశరథి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, ఎల్ ఆర్ ఈశ్వరి, అంజలి, శరావతి
విడుదల:26:04:1974.
పాటల జాబితా
[మార్చు]1.ఆకాశంనుండి నాకోసం వచ్చావా పొంగే అందాల మిఠాయి , రచన: ఆరుద్ర, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
2.ఇది నా నెత్తుటి పాట అభాగ్యులందరి ఆఖరిమాట, రచన: ఆరుద్ర, గానం.పులపాక సుశీల కోరస్
3.కనులుమూసి హాయిగా కలతలేని నిదురపో కలలలోన ఓదిగిపో, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శిష్ట్లా జానకి
4.చిట్టిబాబు స్వాగతం చేరింది ఉత్తరం ముస్తాబై, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి, అంజలి, శరావతి
5.నాన్నా పిచ్చి నాన్న ఎవరికే పిచ్చి, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
6.వెళ్ళిపోయావా తమ్ముడూ ఈ మురికి బ్రతుకులు చూడలేక,రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల కోరస్ .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |