ముగ్గురు మిత్రులు (1967 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముగ్గురు మిత్రులు
(1967 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ వాసుదేవ ఫిల్మ్స్
భాష తెలుగు

ముగ్గురు మిత్రులు 1967 సెప్టెంబరు 14న విడుదలైన తెలుగు సినిమా. బాలన్ పిక్చర్స్ బ్యానర్ పై వాసుదేవ ఫిల్మ్స్ సమర్పించిన ఈ సినిమాను విక్రం సింహా, కృష్ణలు నిర్మించగా, సి.పి.జంబులింగం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు బాబూరావు, ఎస్.ఎమ్. సుబ్బయ్య నాయుడు సంగీతాన్నందించారు.[1] ఇది తమిళ సినిమాకు డబ్బింగ్ సినిమా.

తారాగణం[మార్చు]

  • ఎల్. విజయలక్ష్మి,
  • ప్రసన్నలక్ష్మి,
  • నగేష్,
  • రవిచందర్,
  • జయశంకర్

మూలాలు[మార్చు]

  1. "Mugguru Mithrulu (1967)". Indiancine.ma. Retrieved 2020-09-05.