Jump to content

మురియల్ ఫ్యూరర్

వికీపీడియా నుండి
మురియల్ ఫ్యూరర్

 

మురియల్ ఫ్యూరర్ (2006 జూలై 1- 2024 సెప్టెంబర్ 27) బైక్ రేసర్.[1] మురియల్ ఫ్యూరర్ 2024 యూరోపియన్ మౌంటైన్ బైక్ రేసింగ్ పోటీలో పాల్గొని మిక్స్డ్ రిలే విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.[2] మురియల్ ఫ్యూరర్ సైక్లింగ్ ట్రయల్ రోడ్ రేస్ ఈవెంట్లలో జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ లో పాల్గొని రన్నర్ గా నిలిచింది.[3]

2024 సెప్టెంబర్ 27న జరిగిన 2024 యుసిఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన మురియల్ ఫ్యూరర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 18 సంవత్సరాల వయసులో మరణించింది.[4][5][6][7] ఆమెను మురియల్ ఫ్యూరర్ ఆసుపత్రికి తరలించే ముందు ఆమె రహదారి పక్కన రోడ్డు ప్రమాదం జరిగి గాయపడటం వలన అడవిలో రోడ్డు ప్రమాదం జరగడం వలన ఆమెను ఎవరు గుర్తించలేకపోయారు.[8][9]

అన్ని ప్రపంచ ఛాంపియన్షిప్ రేసులను రద్దు చేయవచ్చని యుసిఐ మొదట ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఫ్యూరర్ కుటుంబం అభ్యర్థన మేరకు, 2024 రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ప్రణాళిక చేయబడిన ఈవెంట్లు పోటీ చేయబడతాయి.[10]

మూలాలు

[మార్చు]
  1. "Muriel Furrer". Retrieved 27 September 2024.
  2. "Mixed team relay results" (PDF). Retrieved 17 August 2024.
  3. Zwitsers wielertalent Muriel Furrer (18) overleden na val op WK voor junioren
  4. "Mondiali ciclismo: morta la 18enne svizzera Furrer". ANSA (in Italian). 27 September 2024.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  5. "Swiss rider Muriel Furrer dies after World Championship crash". 27 September 2024. Retrieved 27 September 2024.
  6. ’Overleden wielrenster Muriel Furrer lag na haar crash lange tijd onopgemerkt in bos’
  7. Onderzoek naar dodelijke val Muriel Furrer (18) op WK wielrennen: lag Zwitserse al uur in bos voor ze gevonden werd?
  8. https://www.idlprocycling.com/cycling/cycling-world-championships-continue-in-milder-form-after-furrers-death-swiss-rider-was-lying-in-woods-unnoticed-for-long-time
  9. https://www.blick.ch/sport/rad/grosse-trauer-an-rad-wm-muriel-furrer-ist-gestorben-id20176158.html
  10. Avec le décès de Muriel Furrer, les Mondiaux de Zurich continuent, mais la fête s’arrête