ముర్రె బార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముర్రె బార్ (Murray Llewellyn Barr) (జూన్ 20, 1908మే 4, 1995) కెనడా వైద్యుడు మరియు శాస్త్రవేత్త. ఇతడు తోటి వైద్య విదార్థియైన జార్జి బెర్ట్రామ్ తో కలిసి 1948 సంవత్సరంలో కణాలలో బార్ దేహం అనే ముఖ్యమైన నిర్మాణాన్ని కనుగొన్నారు.[1]

ఇతడు ఒంటారియోలో జన్మించాడు. పశ్చిమ ఒంటారియో విశ్వవిద్యాలయంలో వైద్యవిద్యను (1933-1938) అభ్యసించాడు. ఇతడు చాలా బహుమతులు అందుకున్నాడు మరియు నోబుల్ బహుమతికి నామినేట్ చేయబడ్డాడు.


మూలాలు[మార్చు]

  1. Barr ML, Bertram EG (1949). "A morphological distinction between neurones of the male and female, and the behaviour of the nucleolar satellite during accelerated nucleoprotein synthesis". Nature. 163 (4148): 676–7. Unknown parameter |month= ignored (help)

బయటి లింకులు[మార్చు]