Jump to content

ముసుగు వీరుడు

వికీపీడియా నుండి
ముసుగు వీరుడు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం జంపాన చంద్రశేఖర్
తారాగణం రంజన్, సంధ్య
భాష తెలుగు

ముసుగు వీరుడు 1961 మే 12న విడుదలైన తెలుగు సినిమా. ఎస్. అండ్ పి ఫిలిమ్స్ పతాకం కింద శాస్త్రి నటించిన ఈ సినిమాకు జంపాన చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. రంజన్, సంధ్య, పి.ఎస్.వీరప్ప ప్రధాన తారాగణంగా నటించగా ఆరుద్ర, వేణుగోపాలరావు లు సాహిత్యాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • రంజన్
  • సంధ్య
  • పి.ఎస్.వీరప్ప
  • రాధాకృష్ణ
  • ముత్తులక్ష్మి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: జంపాన చంద్రశేఖర్ రావు
  • స్టూడియో: ఎస్ అండ్ పి ఫిల్మ్స్
  • నిర్మాత: శాస్త్రి, ప్రకాష్;
  • స్వరకర్త: ఎ. కృష్ణ మూర్తి, పి. మునుస్వామి;
  • సాహిత్యం: ఆరుద్ర, వేణుగోపాలరావు
  • సంభాషణ: ఆరుద్ర
  • గానం: జె.వి.రాఘవులు, బసవేశ్వర్, సరోజిని
  • సంగీతం: ఎ. కృష్ణమూర్తి, పి. మునుస్వామి

పాటలు

[మార్చు]
  1. ఇదేనా ప్రపంచం ఈనాటి సృష్టి మహా చిత్రము -
  2. ఈరోజు నాయెద ఊగి రాణి స్వప్నాలు ఫలించే -
  3. కావేరి దేవతమ్మా కాపాడు దానవమ్మ సంజెవేళ పడవ -
  4. కొక్కోరోకో తెరుపైన కూరుచున్న కుమారయ్య -
  5. కోరి కోరి కూడెనోయి మొదటి ప్రేయసి నీ చెంత చేర -
  6. . తలలో జ్ఞానము లేదంటూ నీకు చెడ్డ పేరయ్య -
  7. లాలీలలో లాలీలలో తనయా చిన్నారి జాబిలీ -
  8. వలలు వేయు కళలు తెలుసు కోమలీ నీ వింత వలపు -

మూలాలు

[మార్చు]
  1. "Musugu Veerudu (1961)". Indiancine.ma. Retrieved 2024-10-06.

బాహ్య లంకెలు

[మార్చు]