Jump to content

మూత్రనాళము

వికీపీడియా నుండి
(మూత్రనాళం నుండి దారిమార్పు చెందింది)
మూత్రనాళము
1. Renal pyramid
2. Efferent artery
3. వృక్క ధమని
4. వృక్క సిర
5. Renal hilum
6. Renal pelvis
7. మూత్రనాళం
8. Minor calyx
9. Renal capsule
10. Inferior renal capsule
11. Superior renal capsule
12. Afferent vein
13. Nephron
14. Minor calyx
15. Major calyx
16. Renal papilla
17. Renal column
గ్రే'స్ subject #254 1225
ధమని Superior vesical artery, Vaginal artery
Precursor Ureteric bud
MeSH Ureter
Dorlands/Elsevier u_03/12838140

మూత్రనాళాలు (Ureters) మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి మూత్రాన్ని కొనిపేయే వాహికలు.

వ్యాధులు

[మార్చు]

మూత్రనాళంలో రాళ్లు

[మార్చు]

మూత్రనాళంలో రాళ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. ఇవి చిన్నవిగా ఉన్నప్పుడే మూత్రపిండాల నుండి మూత్రనాళంలోకి ప్రవేశిస్తాయి. క్రమేపీ వీటి పరిమాణం పెరిగి కొన్ని ప్రదేశాలలో మూత్ర ప్రవాహానికి అడ్డుపడతాయి. కొందరిలో నొప్పితో పాటు వాంతులు కూడా వస్తాయి. ఎక్కువకాలంగా అడ్డుపడితే ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీనిని ఎక్స్-రే, స్కానింగ్ పరీక్షల ద్వారా గుర్తించవచ్చును. ఎక్కువగా నీరు త్రాగడం వలన, మూత్రం లో ఈ చిన్న రాళ్లు కరిగిపోతాయి. పెద్దవిగా ఉన్నవాటికి, కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో వీనికి లిథోట్రిప్సీ ప్రక్రియ అవసరం అవుతుంది.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]