మూస:ఇతర ప్రాంతాలు
స్వరూపం
| ఈ మూసను మూస:Other places తో విలీనం చేయాలని ప్రతిపాదించబడింది. Please discuss this matter at this template's entry at templates for discussion to help reach a consensus.
Maintenance use only: 1. Edit the TfD log to create the discussion entry. 2. Please consider notifying the author(s) by placing {{subst:Tfmnotice|ఇతర ప్రాంతాలు|Other places}} ~~~~ on their talk page(s). |
ఒకే పేరుతో పలు ప్రాంతాలు ఉన్నప్పుడు, ఆ పేరుని ప్రాధానంగా (అయోమయ నివృత్తికై బ్రాకెట్లలో అదనపు సమాచారం లేకుండా) ఉపయోగించిన వ్యాసంలో ఇతర ప్రాంతాలను సూచించే అయోమయ నివృత్తి పుటకి లంకె ఇవ్వడానికి ఈ మూసని ఉపయోగించవచ్చు. ఈ మూసను, ఒకే పేరుతో ఉన్న వివిధ ప్రాంతాలను పరిచయం చేయటం, అయోమయ నివృత్తి చేయడం లాంటి అవసరాలకు వాడవచ్చు.
ఉపయోగించే విధానం
[మార్చు]ఈ మూసకు 3 పరామితులు ఉంటాయి. ఇవి తప్పనిసరి కాదు. ఆ పారామీటర్ల పేర్లు 1, 2, 3.
- 1 - ప్రస్తుత పేజీ వివరణ. ఈ పారామీటరులో ఇచ్చిన సమాచారాన్ని "ఈ వ్యాసం --- గురించి.", అనే వాక్యాల మధ్యలో చేర్చుతుంది. ఈ పారామీటరును ఉపయోగించకపోతే "ఈ వ్యాసం --- గురించి." కూడా కనపడదు.
- 2 - అయోమయనివృత్తి పేజీ గురించి. ఈ పారామీటరులో ఎటువంటి అయోమయ నివృత్తి పేజీకి లింకు ఇస్తున్నారో తెలుపాలి. ఆ సమాచారం ఇవ్వకపోతే గనుక "ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు" అనే వాఖ్యం కనపడుతుంది.
- 3 - అయోమయనివృత్తి పేజీ పేరు. ఈ పారామీటరుకు ఏ సమాచారం ఇవ్వకపోతే ప్రస్తుత పేజీ పేరుని తీసుకుని దానికి " (అయోమయ నివృత్తి)"ను కలుపి దానినే అయోమయ నివృత్తి పేజీగా చూపిస్తుంది.
ఉదాహరణలు
[మార్చు] {{ఇతరప్రాంతాలు}}
{{ఇతరప్రాంతాలు|3=కొత్తపల్లి}}
{{ఇతరప్రాంతాలు|1=[[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ద్వారకా తిరుమల]] మండలానికి చెందిన గ్రామము|3=కొత్తపల్లి}}
{{ఇతరప్రాంతాలు|1=[[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ద్వారకా తిరుమల]] మండలానికి చెందిన గ్రామము|2=ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర గ్రామాల|3=కొత్తపల్లి}}