మూస:ఐకానుతోలింకు/doc

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పారామీటర్లు[మార్చు]

  • 1 - బొమ్మ పేరు. ఇక్కడ బొమ్మ పేరుకు ముందు "బొమ్మ:" అని జత చేయవద్దు.
  • 2 - లింకు. ఏ పేజీకి లింకును ఇవ్వాలని అనుకున్నారో ఆ పేజీ పేరును ఇవ్వండి.
  • 3 - బొమ్మ సైజు. ఈ సంఖ్యను 12 నుండి 15 మధ్యన ఇస్తే అక్షరాల సైజుకు సమానంగా బొమ్మ సైజు ఉంటుంది.
  • ln - లింకు పేరు. లింకు పైన చూపించాల్సిన పేరును ఈ పారామీటరు ద్వారాఇవ్వండి. ఈ పారామీటరుని ఉపయోగించకపోతే రెండొవ పారామీటరునే లింకు పేరుగా ఉపయోగిస్తుంది.
  • sp - ఈ పారామీటరును, బొమ్మకూ ఆ తరువాత వచ్చే లింకుకూ, మధ్యన ఖాళీ ఏర్పాటు చేయాలో వద్దో తెలుపుతుంది. నాలుగో పారామీటరుకి ఎటువంటి విలువా ఇవ్వకపోతే ఖాళీ ఉండదు. ఏదయినా విలువ ఇస్తే అప్పుడు మాత్రమే బొమ్మకూ లింకుకూ మధ్యన ఖాళీ ఉంటుంది.

ఉదాహరణలు[మార్చు]

{{ఐకానుతోలింకు|Cscr-featured.svg|వికీపీడియా:విశేష వ్యాసాలు|15}}
{{ఐకానుతోలింకు|Cscr-featured.svg|వికీపీడియా:విశేష వ్యాసాలు|15|sp=true}}
{{ఐకానుతోలింకు|Cscr-featured.svg|వికీపీడియా:విశేష వ్యాసాలు|15|ln=విశేష వ్యాసాలు}}
{{ఐకానుతోలింకు|Cscr-featured.svg|వికీపీడియా:విశేష వ్యాసాలు|15|ln=విశేష వ్యాసాలు|sp=true}}