మూస:పేజీసారాంశం
స్వరూపం
ఎక్కడ ఉండాలి
[మార్చు]ఈ సమాచారపెట్టె మూస వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు పేజీల పైన ఉండి, ఆయా పేజీల్లోని సమాచార సారాంశాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. పేజీలో మొదటి పేరాకు పైన, ఇతర సమాచారపెట్టెలకు కింద దీన్ని ఉంచాలి.
వాడుక
[మార్చు]{{పేజీసారాంశం|టెక్స్టు}}
లేదా
{{పేజీసారాంశం
|మొదటి బులెట్ పాయింటు
|రెండవ బులెట్ పాయింటు
|మూడవ బులెట్ పాయింటు}}