Jump to content

మూస:మెరుగైన వ్యాసాలు/doc

వికీపీడియా నుండి

వినియోగం

[మార్చు]

మీరు మెరుగైన వ్యాసాలు పద్ధతిలో కనీస, మధ్యమ, తృతీయ స్థాయిల్లో ఏదోక స్థాయిలోకి మీరు వ్యాసాన్ని మెరుగుపరిచాకా, ఆపైన మీరే సమీక్షించుకుని చర్చా పేజీలో ఈ కింది పద్ధతిలో ఈ మూసని వినియోగించాలి.

{{మెరుగైన వ్యాసాలు|స్థాయి|సంతకం}}

స్థాయి
స్థాయి అన్నదగ్గర కనీస స్థాయి, మధ్యమ స్థాయి, తృతీయ స్థాయి అన్న మూడిటిలో ఏదోకటి నింపండి. ఇలా నింపేముందు వికీపీడియా:మెరుగైన వ్యాసాలు పరిశీలించి వ్యాసం ఏ స్థాయిలో ఉందన్నది రివ్యూ చేసి మరీ రాయండి. మీరు ఇలా నింపడం ద్వారా దాన్ని సమీక్షిస్తున్నారని గుర్తుంచుకోండి.
సంతకం
~~~~ ఇలా టిల్టెలతో సంతకం చేస్తే చాలు. ముందు వచ్చే "--" అక్కరలేదు.

ఉదాహరణలు

[మార్చు]
కనీస స్థాయిలో మెరుగుపరిస్తే
{{మెరుగైన వ్యాసాలు|కనీస స్థాయి|~~~~}}
మధ్యమ స్థాయిలో మెరుగుపరిస్తే
{{మెరుగైన వ్యాసాలు|మధ్యమ స్థాయి|~~~~}}
తృతీయ స్థాయిలో మెరుగుపరిస్తే
{{మెరుగైన వ్యాసాలు|తృతీయ స్థాయి|~~~~}}