మూస:10 Year topicon
స్వరూపం
ఇది ఖాళీ మూస కాదు—పైన కుడివైపున చిన్న గుర్తును చేర్చుతుంది. కనిపిస్తోందా?
ఈ మూస ఏదైనా వాడుకరి పేజీలో వాడాతే ఆ వాడుకరి పేరు వర్గం:పదేళ్ళుగా దిద్దుబాట్లు చేస్తున్న వికీపీడియనులు వర్గంలో చేరుతుంది.
వాడకం
[మార్చు]{{10 Year topicon}}ను మీ వాడుకరి పేజీలో ఎక్కడైనా చేర్చుకోండి.
- పరామితులు
height– బొమ్మల ఎత్తు మార్చడానికి పనికొస్తుంది. డీఫాల్ట్ 20.nocat– దీనికి "yes" అని విలువ కడితే ఈ మూసను వాడుకునే పేజీలు
మూస యొక్క ట్రాకింగ్ వర్గంలోకి చేరవు. డీఫాల్టు విలువ "no".
sortkey– If you use more than one top icon, you can specify this one's sort order within the group using a numerical argument to the sortkey parameter.width– బొమ్మల వెడల్పు మార్చేందుకు. డీఫాల్టు వెడల్పు 24.
|width=, |height=లు పరిమితం చేసే పరామితులు. అంటే వీటికి విలువ కట్టనప్పుడు, వీటి డీఫాల్టు విలువలు గరిష్ఠ విలువలుగా ఉంటాయి. ఒక పరామితికి విలువ కట్టి, ఇంకొకటి కట్టకుంటే, ఆ కట్టనిదాని గరిష్ఠ విలువ, కట్టిన పరామితిని అమలు చేయడాన్ని నిరోధించవచ్చు. కనుక మొత్తంగా చిత్రపు పరిమాణం పెంచడానికి రెంటికీ విలువ కట్టాలి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- వికీపీడియా:పదేళ్ళ వికీ సంఘం
- {{User Ten Year Society}} (userbox)