Jump to content

మూస:Citation Style documentation/display

వికీపీడియా నుండి
  • mode: ఉల్లేఖనలో ఉన్న అంశాలకు మధ్యన ఏ విరామ చిహ్నం ఉండాలి, ఉల్లేఖనకు చివర ఏ చిహ్నం ఉండాలి, క్యాపిటలు అక్షరాలు ఎప్పుడు ఎక్కడ వాడాలి వగైరా విశేషాలను నిర్ణయిస్తుంది. |mode=cs1 లో విరామ చిహ్నం చుక్క (.); అవసరమైన చోట్ల కొన్ని పదాల తొలి అక్షరాలను క్యాపిటలు వాడుతుంది ('Retrieved...'). |mode=cs2 లో, అంశాల మష్య కామా ఉంటుంది (,); చివరన ఏమీ ఉండదు; కొన్ని పదాల తొలి అక్షరాలను క్యాపిటలు వాడదు ('retrieved...'). ఈ మూసల్లో డిఫాల్టుగా ఉన్న చివరి విరామ చిహ్నాన్ని మార్చాలనుకుంటే postscript ను వాడాలి.
  • author-mask:
  • contributor-mask:
  • editor-mask:
  • interviewer-mask:
  • subject-mask:
  • translator-mask:
    (మొదటి) author పేరు చూపకుండా దాని స్థానంలో em dashes ను గానీ ఏదైనా పాఠ్యాన్ని గానీ చూపిస్తుంది. <name>-mask కు విలువగా n అనే అంకె ఏదైనా ఇస్తే డ్యాష్‌లు n em స్పేసుల వెడల్పుతో చూపిస్తుంది; <name>-mask కు ఏదైనా టెక్స్టు విలువ ఇస్తే, ఆ టెక్స్టునే, చివర్లో విరామ చిహ్నం ఏమీ లేకుండా చూపిస్తుంది; ఉదాహరణకు, "with". The numeric value 0 is a special case to be used in conjunction with <name>-link—in this case, the value of <name>-link will be used as (linked) text. వీటికి విలువలు ఏది ఇచ్చినా, ఆథరు పేర్లన్నీ మాత్రం ఇవ్వాల్సిందే. ఒకే కర్త పలు గ్రంథాలు రాసినపుడూ ఒక గ్రంథ సూచీలో వాటిని చూపాల్సి వచ్చినపుడు ఈ పరామితులను వాడతారు -ఇలా: shortened footnotes. {{reflist}}, ‎<references /> లేదా ఇలాంటి ఇతర మూసలు సృష్టించే జాబితాల్లో వీటిని వాడవద్దు. ఎందుకంటే ఆయా మూలాలను ఏ వరుసలో చూపించాలనే విషయమై వాటికి నియంత్రణ ఉండదు. ఫలానా name కు మాస్కును చేర్చాలని అనుకున్నపుడు మాస్క్ పరామితులకు అంకెను చేర్చవచ్చు (ఉదా: |authorn-mask=).
  • display-authors:
  • display-contributors:
  • display-editors:
  • display-interviewers:
  • display-subjects:
  • display-translators:
    ఉల్లేఖనను ప్రచురించినపుడు ఎంతమంది author పేర్లు లేదా editor పేర్లను చూపాలో ఇది నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, |display-authors=2 అంటే మొదటి ఇద్దరు ఆథర్లను చూపిస్తుంది. అలాగే, |display-editors=2 అనేది మొదటి ఇద్దరు ఎడిటర్లను చూపిస్తుంది. |display-authors=0, |display-editors=0 అనేవి, అసలు ఆథర్లు, ఎడిటర్లు ఎవరినీ చూపించని (et al తో సహా ) ప్రత్యేక సందర్భాలు. డిఫాల్టుగా ఆథర్లు, ఎడిటర్లూ అందరినీ చూపిస్తుంది. |display-authors=etal అనేది ఆథర్లందరినీ చూపిస్తూ చివర్లో et al. అని చూపిస్తుంది. దీని అలియాస్ పరామితులు: లేవు.
  • postscript: ఉల్లేఖన అంతాన ఏ విరామ చిహ్నం ఉండాలనేది ఇది నిర్ణయిస్తుంది; దీని డిఫాల్టు విలువ చుక్క(.); చిహ్నం ఏమీ వద్దనుకుంటే |postscript=none అని ఇవ్వాలి. |postscript= ను ఖాళీగా వదిలేసినా ఫలితం ఇదే ఉంటుంది గానీ అది కాస్త సందిగ్ధంగా ఉంటుంది. అదనంగా ఇచ్చిన ఏదైనా పాఠ్యంలో గానీ, లేదా మూసను ఇస్తే అది చూపించే పాఠ్యంలో గానీ చివర ఒకటి కంటే ఎక్కువ విరామ చిహ్నాలుంటే అది ఒక మెయింటెనెన్స్ సందేశాన్ని చూపిస్తుంది. quote ను నిర్వచించి ఉంటే |postscript= ను పట్టించుకోదు.