మూస:Lua/doc
This is a documentation subpage for మూస:Lua. It may contain usage information, categories and other content that is not part of the original మూస page. |
This template uses Lua: |
ఏదైనా ఒక మూసలో లూవ మాడ్యూల్స్ వాడబడుతున్నాయని తెలిపేందుకు ఈ మూస పనికొస్తుంది. ఈ మూసను ఆ లూవ మాడ్యూల్స్ వాడుకుంటున్న మూసల డాక్యుమెంటేషన్ ఉపపేజీల పైభాగంలో చేర్చాలి. అప్పుడు అక్కడ ఒక సూచికపెట్టె కనబడడంతో పాటు ఆ మూసలు వర్గం:Lua-based templatesలో గానీ లేదా దాని ఉపవర్గాలు ఒకదానిలో కానీ చేరుతాయి.
వాడుకునే విధానం
[మార్చు]- మౌలిక పరామితులతో
{{Lua|మాడ్యూల్ పేరు}}
- అన్ని పరామితులతో
{{Lua|మాడ్యూల్ 1|మాడ్యూల్ 2|మాడ్యూల్ 3|...|వర్గం=custom category|nocat=true}}
మొదటి మాడ్యూల్ పేరును ఇవ్వడం తప్పనిసరి కాగా ఇతర మాడ్యూల్‌ల పేర్లు ఐచ్ఛికం.
Examples
[మార్చు]{{Lua|మాడ్యూల్:Bananas}}
This template uses Lua: |
{{Lua|మాడ్యూల్:Bananas|మాడ్యూల్:BananasArgs}}
This template uses Lua: |
{{Lua|మాడ్యూల్:Bananas|మాడ్యూల్:BananasArgs|మాడ్యూల్:HelloWorld}}
This template uses Lua: |
{{Lua}}
Error: no modules specified |
వర్గీకరణ
[మార్చు]మూస ఆపాదించే వర్గాలు
[మార్చు]ఈ మూసని ఇంకొక మూస పేరుబరిలో ఉన్న పేజీలో వాడి, ఆ పేజీ ఆ ఫలానా మూస యొక్క ఉపపేజీ (అంటే /doc, /sandbox, /sandbox2 or /testcases /) కాని పక్షంలో, ఏ పేజీలో ఐతే ఈ మూస వాడబడ్డదో ఆ పేజీ వర్గం:Lua-based templatesలో చేరుతుంది. ఒకవేళ అందుకు బదులుగా ఆ పేజీని వేరే వర్గంలో చేర్చాలనుకుంటే |category=
అనే పరామితిని వాడవచ్చు, ఉదా: |category=Lua String-based templates
.
కొన్ని మాడ్యూల్స్ వర్గం:Lua-based templatesలో చేరవు. వాటికి అంటూ కొన్ని ప్రత్యేక వర్గాలు ఉంటాయి:
- మాడ్యూల్:Stringకు ప్రత్యేక వర్గం—వర్గం:Lua String-based templates.
- మాడ్యూల్:Mathకు ప్రత్యేక వర్గం—వర్గం:Templates based on the Math Lua module.
- మాడ్యూల్:BaseConvertకు ప్రత్యేక వర్గం—వర్గం:Templates based on the BaseConvert Lua module.
- మాడ్యూల్:Citationకూ, మాడ్యూల్:Citation/CS1కూ కలిపి ప్రత్యేక వర్గం—వర్గం:Lua-based citation templates.
Error వర్గం
[మార్చు]పరామితుల్లో ఏ మాడ్యూల్ పేరూ ఇవ్వని పక్షంలో, ఈ మూస వాడబడ్డ పేజీ వర్గం:Lua templates with errorsలో చేర్చబడుతుంది.
వర్గంలో చేర్చకుండా ఉంచడానికి
[మార్చు]పేజీ ఏ వర్గంలోనూ చేరకూడదు అంటే |nocat=true
అని కొట్టాలి. ("true" బదులు "yes", "y" లేదా "1" అని కూడా కొట్టొచ్చు.)
ఇవి కూడా చూడండి
[మార్చు]