మూస:Rounded table/doc
స్వరూపం
వృత్తాకారంలో ఉన్న మూలలతో డబ్బాలను సృష్టిస్తుంది.
- పారామీటర్లు
కింద తెలిపిన పారామీటర్లలో content ఒక్కదానినే తప్పనిసరిగా ఇవ్వాలి. మిగతావాటిని ఇవ్వకపోయినా పరవాలేదు.
- w - డబ్బా వెడల్పు
- bg - డబ్బా రంగు
- bc - డబ్బా చుట్టూ ఉండే గీత రంగు
- align - డబ్బా స్థానం (left, center, right)
- content - పాఠ్యం
- ఉదాహరణ
{{Rounded table| bg = #F9F9F9 | bc = #AAAAAA| align = center | w = 75%| content = ఇది గుండ్రని మూలలున్న డబ్బా.}} అని ఉపయోగిస్తే...
- ఇలా తయారవుతుంది
ఇది గుండ్రని మూలలున్న డబ్బా.