Jump to content

మూస:Updatedone/doc

వికీపీడియా నుండి

వాడుక

[మార్చు]

వ్యాసం పేజీలో కాలదోషం పట్టిన సమాచారం స్థానే కొత్త సమాచారాన్ని చేర్చి, తాజాకరించినపుడు సంబంధిత చర్చ పేజీలో ఈ మూసను చేర్చాలి. తద్వారా ఆ వ్యాసాన్ని ఎప్పుడు తాజాకరించారో తెలుస్తుంది. పాత సమాచారాన్ని మార్చకుండా, వ్యాస విస్తరణలో భాగంగా కొత్త సమాచారాన్ని చేర్చినపుడు, ఈ మూసను చేర్చరాదు.

గమనికలు

[మార్చు]
  • మూసలో పరామితులేమీ లేవు.
  • మూసను చేర్చినపుడు, తాజాకరించిన తేదీని ఇవ్వనక్కరలేదు, ఆటోమాటిగ్గా మూసను చేర్చిన రోజునే తాజాకరించిన రోజుగా తీసుకుంటుంది.
  • మూసను "చర్చ:" పేరుబరిలో (వ్యాసపు చర్చ పేజీలో) మాత్రమే చేర్చాలి. మరే పేరుబరిలోనూ ఇది పనిచేయదు.


"https://te.wikipedia.org/w/index.php?title=మూస:Updatedone/doc&oldid=4278626" నుండి వెలికితీశారు