Jump to content

మూస:Uw-notvote

వికీపీడియా నుండి

Information icon మీరు చేసిన వ్యాఖ్యలకు ధన్యవాదాలు. ఒక విషయాన్ని గమనించవలసినది: వికీపీడియాలో ఏకాభిప్రాయం అనేది చర్చల ద్వారా సాధిస్తాం, వోటింగు ద్వారా కాదు. మరొక సంగతి.., ఒక అభిప్రాయాన్ని ఎంతమంది సమర్ధించారు అనేది ముఖ్యం కాదు, వారి వాదన ఎంత నాణ్యంగా ఉంది అనేది ముఖ్యం. మీరు చేసిన వ్యాఖ్యలు తొలగింపు చర్చలోనైతే, వికీపీడియా తొలగింపు విధానం చదవండి. మీ విలువైన దిద్దుబాట్లతో వికీ అభివృద్ధికి మరింతగా తోడ్పడతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు!

"https://te.wikipedia.org/w/index.php?title=మూస:Uw-notvote&oldid=3170967" నుండి వెలికితీశారు