Jump to content

మూస చర్చ:అయోమయం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ మూసను ఎప్పుడు వాడాలి

[మార్చు]

దీనిని నేను ఒక ఉదాహరణతో వివరిస్తాను.
అన్నమయ్య అనే పేరుతో ఒక వాగ్గేయకారుడు ఉన్నాడు. అలాగే సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అన్నమయ్య అన్నవెంటనే చాలా మందికి వాగ్గేయకారుడయిన అన్నమయ్యే గుర్తుకు వస్తారు, తరువాతే సినిమాల గురించి ఆలోచిస్తారు. ఇలాంటి సందర్భములో ఈ మూసను అయోమయ నివృత్తి కోసం ఉపయోగించవచ్చు.
ఈ మూస వలన మనము అన్నమయ్య అనే పేరుతో ఉన్న పేజీలొ వాగ్గేయకారుడయిన అన్నమయ్య గురించి రాసేసి, మిగతా వ్యాసాల లింకులను అన్నమయ్య (అయోమయ నివృత్తి) అనే పేజీలో వివరించవచ్చు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 16:54, 12 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

అధునీకరణ

[మార్చు]

ఈ మూసను నేను ఆధునీకరించాను. ఇపుడు ఈ మూసకు పెరామీటర్ ఇవ్వడం, ఇవ్వకపోవడం మన ఇష్టం. ఒక వేళ మనం కనుక పెరామీటర్ ఇవ్వకపోతే పేజీకున్న పేరునే పెరామీటర్ గా తీసుకొంటుంది. ఇప్పుడు {{అయోమయం|అన్నమయ్య}}, {{అయోమయం|తులసి}} అని ఇవ్వాల్సిన పని లేదు రెండిటికీ {{అయోమయం}} అని ఇస్తే సరిపోతుంది. నా మార్పులను పరిక్షించాను. కానీ, మీరు ఏదైనా తప్పులు కనుక్కుంటే దయచేసి వాటిని సరిదిద్దేది --నవీన్ 11:57, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఈ సందేశాన్ని చూడకుండానే "తులసి" వ్యాసంలో ఏదో పొరపాటు జరిగిందనుకొని, పెరామీటర్ జోడించాను! - --కాసుబాబు 12:32, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అడ్మిన్ ల అనుమతి తీసుకోకుండా ఈ మూసను ఎడా పెడా మార్చేశాను. ఈ మార్పులను అడ్మిన్ లు పరిశీలించేది. సుధాకర్ గారు, పెరామీటర్ జోడిస్తే మరేం ఫరవాలేదు. నేను ఒక చిన్న సౌలభ్యం మాత్రమే కల్పించాను.

--నవీన్ 12:36, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ కొత్త మూస మార్పులతో చాలా బాగుంది నవీన్ --వైఙాసత్య 13:24, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నవీన్, ఈ మూసలో బ్రాకెట్లో, ఇంకేదో చిన్న మార్పు చేయాలనుకొంటాను. పెరామీటర్ లేకుండా తులసి వ్యాసంలో {{అయోమయం}} అని వ్రాస్తే

{{{1}}} పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం తులసి (అయోమయ నివృత్తి) చూడండి.

అని వచ్చింది.

ఈ తప్పును సరి చేశాను. --నవీన్ 04:49, 11 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]