మూస చర్చ:ఇస్లాం మతము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ మూస తయారు చేయు సమయంలో లాగిన్ కాలేదు నిసార్ అహ్మద్ 07:18, 25 నవంబర్ 2008 (UTC)

ఇస్లాం మూల స్తంభాలలో జిహాద్ ఒకటిగా పరిగణింపబడదు, అయినా వివాదాస్పదమైన విషయం "జిహాద్" ను, కేవలం అవగాహన కల్పించుటకు ఈ మూసలో వుంచాను. ఆంగ్ల వికీ "ఇస్లాం మూస"లోనూ ఈ జిహాద్ పదమును ఉపయోగించలేదు. సభ్యులు మరియు చదువరులు ఈ విషయాన్ని గమనించవలెనని మనవి. అయిననూ, ఈ విషయం ఇస్లాం మూసలో అనవసరం అని సభ్యులు భావించి, వారి అభిప్రాయం వెల్లడించిన యెడల, ఈ విషయం, ఈ మూసనుండి తీసివేస్తాను, లేదా సభ్యులెవరైనా తీసివేయవచ్చును. అహ్మద్ నిసార్ 16:26, 3 మార్చి 2009 (UTC)