మూస చర్చ:ఏదో-వెబ్‌సైటు-నుండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ మూసను బొమ్మను ఎక్కించిన వారే పెడతారు కాబట్టి ఇది వారి గురించే మాట్లాడుతుంది, చూసేవారు ఒకవేళ వారికి కాపీహక్కుల గురించె తెలిస్తే అప్పుడు మారుస్తారు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 18:03, 30 మే 2007 (UTC)

జి.ఎఫ్.డి.ల్[మార్చు]

జి.ఎఫ్.డి.ల్ అంటే ఏమిటో నాకు అర్ధం కావడం లేదు కాని ఒకటి మాత్రం బాగా తెలుసు , కాపి రైటు విషయం లో తేడా వస్తే అందరి డొక్క చీరి పోతుంది. ముందుగా నిర్వాహకుల పని పడతారు.--S172142230149 18:10, 30 మే 2007 (UTC)