మూస చర్చ:కంభం మండలంలోని గ్రామాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యెరబలెము గ్రామము కంభం మండలములో ఒక గ్రామము. ఈ గ్రామము నుండి గుండ్లకమ్మ వాగు ప్రవహించి కంభం చెరువులో కలియుచున్నది. ఈ గ్రామము 12 కీ.మీ. దూరములో కంభం మండలము యున్నది. గిద్దలూరు మండలము 23 కీ.మీ. దూరములో యున్నది.