మూస చర్చ:దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి వంశవృక్షం
Appearance
వంశవృక్ష ఆధారాలు
[మార్చు]- దేవులపల్లి సోదరకవులు : మూలం: పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973.
- దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) : దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు : మూలం: https://archive.org/stream/NavvulaBandi_bujjayi#page/n0/mode/2up http://www.thehindu.com/opinion/op-ed/the-magic-of-bujjai/article8234518.ece http://pustakam.net/?p=5892
- దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) యొక్క కుమార్తె : రేఖా సుప్రియ - సినీనటుడు నరేష్ మాజీ భార్య , ఆమె కుమారులు :
నవీన్(who edits films) మరియుతేజ(artist,painter). మూలం: http://www.thehindu.com/features/metroplus/with-hope-in-her-heart/article2340044.ece http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-rekha-supriya-090811.html - దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) కుమారుడు దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి: మూలం: http://madrasmusings.com/Vol%2022%20No%209/madras-that-is-chennai-in-todays-writing.html
- దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) యొక్క్ భార్త "లక్ష్మి" (భోగరాజు పట్టాభిసీతారామయ్య గారి ముని మనుమరాలు): లింకు: https://arunapappu.files.wordpress.com/2013/10/navya-page-10.jpg
- ఆయన రెండవ కుమార్తె లలిత రామ్ కూడా తెలుగు రచయిత్రి.about lalitha ram,about her father bujjai