మూస చర్చ:నందవరం మండలంలోని గ్రామాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇబ్రహీంపురం గ్రామం ఇది అంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కర్నూలు జిల్లా, నందవరం మండలం, యెమ్మిగనుర్ నియోజక వర్గానికి చెందినది. ఈ ఊరు నది (తుంగభద్ర) కి చేరువలో ఉంది. ఈ ఊరిని ఒకా నొక కాలంలో బ్రాహ్మనులు పరిపాలిస్తుండెవారు అని పెద్దలు చెపుతుంటారు. బ్రహ్మనుల పేరు మీదు గానె ఆ ఊరికి ఆ పెరు వచ్చిందంటారు. ఈక పోతె ఇది నందవరానికి చెరువలో మంత్రాలయానికి దగ్గరలో ఉంది. ఈ ఉరిని చెరుకొవడానికి రోడ్లు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ ఊరికి తూర్పు దిక్కున నదికైరవాడి, ఉత్తరాన కల్లుదెవకుంట, దక్షిణాన కొట్టాల, పడమరాన నందవరం అనే గ్రామాలు ఉన్నాయి.

మూస:నందవరం మండలంలోని గ్రామాలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి