Jump to content

మూస చర్చ:పల్లెల్లొ పనిముట్లు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరు

[మార్చు]

మూస బాగుంది. పేరును "పల్లెల్లో జీవనం" అని ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పేర్కొన్న విషయాలలో పనిముట్లే కాకుండా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి.Rajasekhar1962 09:23, 24 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నేను కూడా

[మార్చు]

పల్లెల్లో జీవితాలు, పల్లె జీవనం ఇలా కొన్ని వ్యాసము కొఱకు అనుకున్నాను. కాని ప్రస్తుత వ్యాసము యొక్క పేరు మీద మాత్రము ఈ మూసను తయారు చేస్తున్నాను. వ్యాసకర్త, మిద్దెలు, పరికరాలు గురించి వ్యాసములోనే వివరిస్తున్నారు. దీనికి ఒక మూస తయారుచేస్తే బావుంటుంది అని అనుకున్నాను. వ్యాసకర్తకు అదనపు సమాచారము వికీలో దొరకనూ వచ్చు లేదా వారే తగిన సమాచారాన్ని మూసలోని పదాలలోనే పొందుపరుచుటకు అవకాశము ఉంది. దాని వల్ల వ్యాసము మరింత పెద్దది కాకుండా కూడా ఉంటుంది. చదువరులు శ్రద్ధగా చదువుటకు అవకాఅముగా ఉంటుంది అని నా భావన. మూస పేరును తదుపరి తప్పకుండా మార్చుదాము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 10:59, 24 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]