Jump to content

మూస చర్చ:పుస్తకాల ప్రాజెక్టులో సభ్యులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ డబ్బా మరీ అందంగా లేదు! ఇంకా అందంగా ఎవరన్నా రీ డిజైన్ చెయ్యగలరా? Chavakiran 04:32, 4 అక్టోబర్ 2007 (UTC)

మీరే ప్రయత్నించండి. ఏమైనా రంగులు మార్చాలా? --వైజాసత్య 04:36, 4 అక్టోబర్ 2007 (UTC)
వ్యాసాల రూపురేకలను అనుభవజ్ఞులకు వదిలి, నాకున్న కొద్ది సమయమును వ్యాసాల కాంటెంటు పెంచడంలో పెడదాము అనుకుంటున్నాను. Chavakiran 04:50, 4 అక్టోబర్ 2007 (UTC)
అందంగాలేదు అని అనిపించటానికి నాకు తోచిన కారణం: రంగుల కలయిక, ఈ పెట్టె background రంగు పేజీ background రంగుకంటే చాలా ఘాడంగా కనపడుతూండటం వలన. మామూలుగానే ఘాడమైన background రంగులు ఉన్నప్పుడు దానిపైన ఉన్న అక్షరాలను చదవటం కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఆ పెట్టెచుట్టూ బాగా వెలుతురున్న background ఉండటం వలన పెట్టెలోపట ఉన్న అక్షరాలు కంటికి అంత తొందరగా కనిపించవు, తద్వారా అది అందగా లేదు అని అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా అక్షరాలకు కాంతివంతమైన backgroundలు, బొమ్మలను ఘాడమైన(కాంతిహీనమైన) backgroundలు ఉపయోగిస్తారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:27, 4 అక్టోబర్ 2007 (UTC)

మూస:పుస్తకాల ప్రాజెక్టులో సభ్యులు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి