మూస చర్చ:భూబిందువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

http://en.wikipedia.org/wiki/Template:Coord ను ఇక్కడికి తెద్దామను ప్రయత్నం.... --పిఢరా 17:53, 28 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


అలాగే కానీయండి. కాని ఇటువంటి మూసలు ఇంగ్లీషు పేర్లతో ఉండనిస్తే పరవాలేదని నా అభిప్రాయం. ఎందుకంటే (1) ఇంగ్లీషు నుండి ఏదైనా వ్యాసాన్ని కాపీ చేసినపుడు మూసలు సరాసరి పని చేస్తాయి. (2) ప్రోగ్రామింగ్ పరిభాషలో ఉన్నందున లోపలి విషయం ఎలాగూ ఇంగ్లీషులోనే ఉంటున్నది. --కాసుబాబు 19:37, 28 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]