మూస చర్చ:వికీప్రాజెక్టు హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంజనేయమతిపాటలాననం

కాంచనాద్రి కమనీయ విగ్రహం

పారిజాత తరు మూల వాసినం

భావయామి పవమాన నందనమ్


యత్ర యత్ర రఘునాథ కీర్తనం

తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్

భా ష్పవారి పరిపూర్ణ లోచనం

మారుతిం నమత రక్షసాంతకమ్


మనోజం మారుత తుల్య వేగం

జితేంద్రిం బుధ్ధిమతాం వరిష్టమ్

వాతాత్మజం వానర యూధముఖ్యం

శ్రీరామ దూతం శిరసా నమామి


రామాయణ మహాకావ్యం లోని సుందర కాండ అనే పేరుతో విరాజిల్లే ఐదవ అధ్యాయం లోని ముఖ్యమైన పాత్ర హనుమంతుడు. రామాయణం లో మొత్తం ఏడు కాండల పేళ్ళను గమనించండి : 1. అయోధ్యకాండ 2. బాల కాండ 3. అరణ్య కాండ 4. కిష్కంధ కాండ 5. సుందర కాండ 6. యుద్ద కాండ 7. ఉత్తర కాండ. సుందర కాండ అనే పేరు ప్రత్యేకంగా కనిపించడం గమనించ గలం.