మూస చర్చ:GFDL-presumed
Jump to navigation
Jump to search
వేరే చోట జరిగిన చర్చలోని సంబంధిత భాగాన్ని రిఫరెన్సు కోసం ఇక్కడికి కాపీ చేస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:01, 20 మే 2008 (UTC)
లైసెన్సు వివరాలు
[మార్చు]ఇంకొక సంగతి - బొమ్మ:1Mukhadwaram.jpgలో నేను {{GFDL assumed}} అనే మూసను పెట్టాను. ఒకమారు చూసి మీ అభిప్రాయం చెప్పండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:44, 16 మే 2008 (UTC)
- ఈ జీఎఫ్డీఎల్ అజ్యూమ్డ్ తాత్కాళికంగా ఫర్వాలేదు కానీ. వీలైనంతవరకు అలాంటి జాబితా పెరగకుండా చూసుకోవాలి. సమస్యల్లా ఎక్కడ వస్తుందంటే వికీపీడియాలో ఉన్నవన్నీ ఉచితం అని జనాలు అనుకుంటారు. అలా వికీపీడియాలో ఉన్న బొమ్మని వందలాది ఇతర సైట్లు ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత దాని కాపీహక్కులు ఉన్నాయని తొలగించేసినా, అనేక ఇతర సైట్లలో ఆపాటికే చేరటం వల్ల హక్కుదారుని హక్కులకు భంగంకలుగుతుంది. కందర్ప గారు నాకు తెలుసు. ఆయన తరఫున నేను కొన్ని బొమల్ని అప్లోడు కూడా చేశాను. ఆయన అనుమతి తీసుకొని ఈ బొమ్మ లైసెన్సు మార్చేస్తా. --వైజాసత్య 05:54, 16 మే 2008 (UTC)
- అవును. అసలు GFDL assumed అనే concept కూడా సమంజసం కాదనిపిస్తుంది. దాని బదులు Fair Use Assumed అని వ్రాస్తే మధ్యస్తంగా ఉంటుందనుకొంటున్నాను. కందర్ప గారు మాత్రమే కాదు. ఇంకా చాలా బొమ్మలు అలా ఉన్నాయి. అప్పట్లో కాపీ హక్కులు గురించి దృఢమైన సూచనలు ఇవ్వనందువలన వాళ్ళు కాపీ హక్కుల ట్యాగ్‌లు పెట్టలేదు. కనుక ఆ బొమ్మలు తొలగిస్తే కూడా వారి అభీష్టానికి విరుద్ధంగా నడచుకొన్నట్లవుతుంది అనుకొంటున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:39, 20 మే 2008 (UTC)