మెటల్ ఫాబ్రికేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్మాగారంలో లోహ నిర్మాణం

మెటల్ ఫాబ్రికేషన్ (Metal fabrication) అనేది కటింగ్, బెండింగ్, అసెంబ్లింగ్ ప్రక్రియల ద్వారా లోహ నిర్మాణాల యొక్క నిర్మాణం. ఇది వివిధ ముడి పదార్థాలతో యంత్రాలు, కట్టడాల నిర్మాణం చేయడం ద్వారా విలువ పెంచుకునే ప్రక్రియ.