Jump to content

మెట్ట పంటలు

వికీపీడియా నుండి
నాగార్జున సాగర్ వద్ద పొలములో పత్తిని సేకరిస్తున్న దృశ్యము

మెట్ట పంటలు : నీటి లబ్ధి తక్కువగా ఉన్న ప్రదేశాలలో పండించే కొన్ని రకాల పంటలను "మెట్ట పంటలు" అంటారు. ఇవి వర్షాధార పంటలు. కేవలం వర్షం తోనే ఈ పంటలు పండతాయి. ఉదా: ప్రత్తి, వేరుచెనగ, పొగాగు, జొన, సజ్జ మొదలగునవి.

మెట్ట పంటలకు ఉదాహరణ

[మార్చు]