మెట్రోరైలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహానగరాల్లో ఉన్న వివిధ రకాల రవాణా వ్యవస్థలలో మెట్రో రైలు వ్యవస్థ ఒకటి. రోడ్డు రవాణా వ్యవస్థపై పెరుగుతున్న భారాన్ని తగ్గించడంలో మెట్రో రైలు వ్యవస్థ ప్రధాన పాత్ర వహిస్తుంది.

ప్రయోజనాలు[మార్చు]

మెట్రో రైలు వలన కింది ప్రయోజనాలు కలుగుతున్నాయి[1][2][3][4]

 • చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమించడం
 • సమర్థవంతమైన శక్తి వినియోగం
 • అతి తక్కువ పర్యావరణ కాలుష్యం
 • సురక్షితమైన ప్రయాణ సాధనాన్ని ప్రజాలకు అందించడం
 • ఎక్కువ సామర్థ్యంగల రవాణా వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం
 • గణనీయంగా తగ్గే ప్రయాణ సమయం
 • నగరాల్లోని రోడ్డు వాహన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం
 • తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం
 • తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకుపోవడం

ప్రపంచంలోని ప్రముఖ మెట్రో రైలు వ్యవస్థలు[మార్చు]

 • లండన్ మెట్రో - ప్రపంచంలోని అత్యంత పురాతన మెట్రో రైలు వ్యవస్థ
 • న్యూయార్కు సబ్‌వే - ప్రపంచంలో అత్యధిక స్టేషన్లు కలిగిన మెట్రో రైలు వ్యవస్థ
 • బీజింగ్ సబ్‌వే - ప్రపంచంలో అత్యదిక ప్రయాణికులను చేరవేసే మెట్రో రైలు వ్యవస్థ
 • షాంఘై మెట్రో - ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో రైలు వ్యవస్థ
 • మాస్కో మెట్రో
 • బుడాపెస్ట్ మెట్రో
 • టోక్యో మెట్రో
 • సియోల్ మెట్రో

భారతదేశంలోని ప్రముఖ మెట్రో రైలు వ్యవస్థలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "14 Reasons Why The Delhi Metro Has Been The Best Thing That Happened To Delhiites". మూలం నుండి 2016-05-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-12-17. Cite web requires |website= (help)
 2. "Advantage Metro rail". Cite web requires |website= (help)
 3. "Mass Transit System – Impacts, Advantages & Disadvantages". Cite web requires |website= (help)
 4. "Metro Advantages". Cite web requires |website= (help)