మెడియం బాబూరావ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
డాక్టర్ మెడియం బాబూరావ్
మెడియం బాబూరావ్

డాక్టర్ మెడియం బాబూ రావ్


నియోజకవర్గము భద్రాచలం లోకసభ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలు

జననం (1951-07-10) 10 జూలై 1951 (వయస్సు: 66  సంవత్సరాలు)
పెదనల్లిబల్లి, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
జీవిత భాగస్వామి గౌతమి
సంతానము ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
నివాసము రాజమండ్రి
సెప్టెంబరు 16, 2006నాటికి

మూలం: [1]

డాక్టర్ మెడియం బాబూరావు గారు భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి 14 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే వీరు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)లో క్రియాశీల సభ్యులు.

బయటి లింకులు[మార్చు]