మెహర్ మిట్టల్
స్వరూపం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
మెహర్ మిట్టల్ | |
దస్త్రం:Mehar-Mittal-pic.jpg | |
జననం | చండీగఢ్ | 1934 సెప్టెంబరు 20
మరణం | 2016 అక్టోబరు 22 మౌంట్ అబు | (వయసు 82)
మెహర్ మిట్టల్ (జననం 1935 అక్టోబరు 24),[1] ప్రముఖ భారతీయ పంజాబీ సినిమా నటుడు, నిర్మాత. పంజాబీ సినిమా ల్లో ఆయన హాస్యనటునిగా చాలా ప్రసిద్ధి చెందినవారు.[2]
సినిమాలు
[మార్చు]- కహర్(1998) - డాక్టర్
- తుమ్ కరో వాదా(1993) - వీర్(వెయిటర్)
- జోర్ జట్ డా(1991) ...రుల్దు
- కుర్బానీ జట్ డీ(1990)
- షెరన్ డీ పుట్ షేర్(1990)
- హమ్ తో చలే పరదేశీ(1988)
- బులేఖా(1986)
- లాంగ్ డా లిష్కరే(1986) -రుర్హియా కుబ్బా
- పీంగన్ ప్యార్ డీయన్(1986)
- జీజా సలి(1985)
- మౌజాన్ దుబాయ్ దియాన్(1985)
- దుజా వియాహ్(1984)
- మామ్లా గర్బర్ హై(1984)
- నిమ్మో(1984)
- రంజన్ మేరా యార్(1984)
- సోహ్నీ మహివాల్(1984)
- బబుల్ డా వెహ్రా(1983)
- లాంగ్ డా లిష్కరా(1983)
- డో మదరి(1983) - మదరి
- లాజో(1983)
- పట్వారీ(1983)
- ఉంఖిలీ ముట్టైర్(1983)
- గోపీ చంద్ జాసూస్(1982) - అతిధి పాత్ర
- మెహర్బానీ(1982)
- సర్పంచ్(1982)
- ఉచా దర్ బబే నానక్ డా (1982) - సఖి రామ్
- బల్బిరో బాబీ(1981)
- పుట్ జట్టన్ డీ(1981) - బాలమ్ పరదేశీ
- వలయాతీ బాబూ(1981) - విల్యాతీ రామ్
- చన్ పరదేశీ(1980)
- ఇష్క్ నిమనా(1980) ...నాథూ రామ్
- ఫౌజీ చాచా(1980)
- సర్దారా కర్టారా(1980)
- జట్ పంజాబీ(1979)
- కున్వారా మామా(1979) - కున్వారా మామా
- సుఖీ పరివార్(1979)
- తిల్ తిల్ దలేఖా(1979)
- జింద్రీ యార్ డీ(1978)
- షాహీద్ కర్టర్ సింగ్ సరభా(1977)
- దాజ్(1976)
- గిద్దా(1976)
- లంభర్దామీ(1976)
- మై పాపీ తుమ్ బక్షన్ హార్(1976) - పండిట్
- సంతూ బంతూ(1976)
- సవా లక్ సే ఏక్ లడౌన్(1976)
- తాక్రా(1976)
- యామ్లా జట్(1976)
- ప్రతిగ్య(1975)
- తేరీ మేరీ ఇక్ జింద్రీ(1975) - హన్సు
- సచ్చా మేరా రూప్ హై(1974)
అవార్డులు
[మార్చు]ముంబైలో జరిగిన136వ దాదాసాహెబ్ ఫాల్కే జయంతిలో పంజాబీ సినిమాకు ఆయన చేసిన నిర్విరామ కృషికి గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ పురస్కారం పొందారు మెహర్ మిట్టల్.[3]
References
[మార్చు]- ↑ "The Mid Tower, Bulletin of Rotary Club of Chandigarh Midtown, Volume : XXXI No. 09; August 30, 2006" (PDF). Archived from the original (PDF) on 2008-07-24. Retrieved 2016-07-28.
- ↑ http://www.tribuneindia.com/2007/20070519/saturday/main1.htm
- ↑ "Chandigarh Newsline, Express India". Archived from the original on 2005-05-28. Retrieved 2016-07-28.