మేడంవారిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"మేడంవారిపల్లి" ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం[మార్చు]

  1. ఈ ఆలయంలో 2015, మే నెల-12వ తేదీ మంగళవారం నుండి, 14వతేదీ గురువారం వరకు, స్వామివారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజైన గురువారంనాడు, బొడ్రాయి ప్రతిష్ఠ అనంతరం, శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. [1]
  2. బొడ్రాయి ప్రతిష్ఠ నిర్వహించి 16 రోజులైన సందర్భంగా, ఈ ఆలయంలో, 2015, మే-31వ తేదీ ఆదివారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. [2]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2015, మే-16; 5వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2015, జూన్-1; 3వపేజీ.